బాలయ్య- ఎన్టీఆర్ కాంబోలో సినిమా! ఆ దర్శకుడు మాట  

koratala shiva comments on balakrishna and jr ntr multi starer movie - Telugu Balakrishna And Jr Ntr, Koratala Shiva Comments, Multi Starer Movie, Tollywood

నందమూరి తారకరామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ స్థాయిలో స్టార్ హీరోలుగా టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఆ మధ్య కాలంలో వీరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన హరికృష్ణ మరణం తర్వాత ఒకటయ్యారు.ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోల కుటుంబాలు అందరూ కలిసి సినిమాలు చేస్తున్న తరుణంలో నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి సినిమాలు చేస్తే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - Koratala Shiva Comments On Balakrishna And Jr Ntr Multi Starer Movie

ముఖ్యంగా మాస్ హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి ఫాన్స్ కోరుకుంటున్నారు.అయితే ఈ కాంబో ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశం లేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే స్టార్ దర్శకుడు కొరటాల శివ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.జనతా గ్యారేజ్ సినిమాని బాలకృష్ణ, ఎన్టీఆర్ తో చేస్తే బాగుండేది కదా అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా, జనతా గ్యారేజ్ సినిమాలో రెండు పాత్రలు ప్రాధాన్యత ఉన్న అదొక సోషల్ ఎలిమెంట్ తో కూడుకున్న సినిమా.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఎన్టీఅర్, బాలకృష్ణతో ఆ సినిమా చేస్తే ఫాన్స్ అందరూ వాళ్ళిద్దరిని మాత్రమే చూస్తారు.దీంతో కాన్సెప్ట్ రీచ్ కాదు.అలాగే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవదు.వారిద్దరితో సినిమా చేస్తే అది కచ్చితంగా మాస్ కమర్షియల్ సినిమా అయ్యి ఉండాలి.

అలాంటి కథలతో వారు సినిమా చేస్తే బాగుంటుందని తెలిపారు.మరి నందమూరి ఫాన్స్ తో పాటు చాలా మంది కోరుకుంటున్న ఆ కాంబినేషన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#KoratalaShiva #BalakrishnaAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Koratala Shiva Comments On Balakrishna And Jr Ntr Multi Starer Movie Related Telugu News,Photos/Pics,Images..