వెబ్ సిరీస్ లవైపు దృష్టి మళ్లించిన మెగా డాటర్  

Konedala Niharika Concentrate On Web Series, Tollywood, Telugu Cinema, Aha App, Mega Family - Telugu Aha App, Konedala Niharika Concentrate On Web Series, Mega Family, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి నాగబాబు కూతురు నిహారిక.అంతకంటే ముద్దు ఈ అమ్మడు ముద్దపప్పు-అవకాయ్ అనే వెబ్ సిరీస్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

 Konedala Niharika Concentrate On Web Series

డిజిటల్ పై ఆకట్టుకున్న నిహారిక సినిమాలో మాత్రం ఫెయిల్ అయింది.పాత్రల ఎంపిక సరైన విధంగా లేకపోవడం వలెనే నిహారిక హీరోయిన్ గా ఫెయిల్ కావడానికి కారణం అనే మాట బలంగా వినిపిస్తుంది.

ఆమె ఎనర్జీకి తగ్గ పాత్రలు సినిమాలో ఆమె చేయలేదు.ఆమె చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

వెబ్ సిరీస్ లవైపు దృష్టి మళ్లించిన మెగా డాటర్-Movie-Telugu Tollywood Photo Image

దీంతో హీరోయిన్ గా చేయాలనే నిర్ణయానికి నిహారికా ఫుల్ స్టాప్ పెట్టేసింది.

అయితే ఈ మధ్య డిజిటల్ ప్లాట్ ఫాం హవా ఎక్కువ కావడంతో తనకి భాగా అచ్చొచ్చిన వెబ్ సిరిస్ లు చేయాలనే ఆలోచనతో అమ్మడు ఉన్నట్లు తెలుస్తుంది.

తన ఫ్యామిలీ ఓటీటీ మీడియా అయిన ఆహా కోసం వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.తనకి సరిపోయే ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ లతో రావాలని నిహారికా ప్లానింగ్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

దీనికోసం సొంతగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా ఇప్పటికే స్టార్ట్ చేసింది.ఇక త్వరలో ఆమె ప్రొడక్షన్ నుంచి అదిరిపోయే వెబ్ సిరీస్ ఒకటి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు