సర్జరీ తర్వాత బ్రహ్మానందం గారు హాస్పిటల్ లో ఏం చేసారో తెలుసా.? హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

సినిమాల్లో కామెడీ చేస్తూనే అగ్ర హీరోల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా స్టార్ డమ్ అనుభవిస్తున్న కామెడియన్ బ్రహ్మనందం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయనకు గుండె నొప్పి రావడంతో… హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వైద్యులు వెంటనే బైపాస్ సర్జరీ చేశారు.2019, జనవరి 15వ తేదీ మంగళవారం సంక్రాంతి పండుగ రోజు బ్రహ్మానందం అనారోగ్యానికి గురయ్యారు.శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డారు.

 Kona Venkat Tweet About Brahmanandam Health Condition1-TeluguStop.com

ముంబైలో చికిత్సపొందుతున్న బ్రహ్మానందం గారి ఆరోగ్యం పట్ల దిగులుచెందొద్దు అని…ఆయన ఆరోగ్యాంగా ఉన్నారు అంటూ ఆయన కుమారుడు మీడియాకి తెలియచేసారు.

వారం రోజుల తర్వాత బ్రహ్మానందాన్ని డిశార్జ్ చేస్తామని డాక్టర్ రామకుంట పాండ తెలిపారు.

ఇది ఇలా ఉండగా…మనందరినీ ఎంతగానో నవ్వించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ఆరోగ్య పరిస్థితి బాలేకున్నా అందరిని నవ్వించే ప్రయత్నం చేసి ఎంతో మందికి మరోసారి స్ఫూర్తిదాయకంగా మారారు.వివరాలలోకి వెళ్తే…

డైరెక్టర్ , రైటర్ కోనా వెంకట్ ట్విట్టర్ లో బ్రహ్మాండం గారి ఆరోగ్యంపై ఓ ట్వీట్ చేసారు.ఆయన ఆరోగ్యాంగా ఉన్నారు.

,.హాస్పిటల్ స్టాఫ్ ని జోకులు వేసి నవ్విస్తున్నారు అంటూ తెలిపారు.హ్యాట్సాఫ్ బ్రహ్మానందం గారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube