RRR నుండి కొమరం భీమ్ సాంగ్ ప్రోమో.. గూస్ బంప్స్..!

RRR సినిమా నుండి కొమరం భీమ్ సాంగ్ ప్రోమో రిలీజైంది.కొమరం భీముడో.

 Komaram Bheem Song Promo Release From Rrr-TeluguStop.com

కొమరం భీముడో అంటూ వచ్చే ఈ సాంగ్ లిరిక్స్ సుద్ధాల అశోక్ తేజ రాయగా.కాళ భైరవ ఆలపించారు.

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాన్సెప్ట్ కొరియోగ్రఫీ లో ఈ సాంగ్ కంపోజింగ్ జరిగినట్టు తెలుస్తుంది.సినిమాపై ఇప్పటికే టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచగా లేటెస్ట్ గా వచ్చిన ఈ కొమరం భీం సాంగ్ ప్రోమో గూస్ బంప్స్ అయ్యేలా చేసింది.

ఫుల్ సాంగ్ రేపు శుక్రవారం సాయంత్రం రీలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు.మొత్తానికి ఆర్.

ఆర్.ఆర్ సినిమాపై అంచనాలకు మించి ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు.ఇక కీరవాణి మరోసారి రాజమౌళి కి సపోర్ట్ గా మ్యూజిక్ తో ఆయన టాలెంట్ చూపించేశారని అనిపిస్తుంది.కొమరం భీముడో.

కొమరం భీముడో సాంగ్ తారక్ ఫ్యాన్స్ కు బీభత్సంగా ఎక్కేస్తుందని మాత్రం చెప్పొచ్చు.ఆర్.

ఆర్.ఆర్ నుండి వచ్చిన ఈ సాంగ్ ప్రోమో ఇలా రిలీజైందో లేదో అలా వైరల్ గా మారింది.కొమర భీమ్ గురించి వచ్చే ఈ సాంగ్ లో ఎన్.టి.ఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని పాటని చూస్తేనే అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube