ప్రేమలో మునిగి తేలుతున్న సాయి పల్లవి.. ఇంట్రెస్టింగ్ ట్వీట్!

టాలీవుడ్ హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి.ఫిదా సినిమా తో అందర్నీ ఫిదా చేసిన భామ సాయి పల్లవి ఆ సినిమాలో తన మాటలతో, నటనతో బాగా ఆకట్టుకోని వరుస ఆఫర్లు దక్కించుకుంది.

 Sai Pallavi Interesting Tweet On Virata Parvam Movie Kolu Kolu Lyrical Video, Vi-TeluguStop.com

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు సినిమాలలో అచ్చమైన తెలుగు ముద్దుగుమ్మల తన పాత్రలు ఉంటాయి.

ఇక లవ్ స్టోరీ తర్వాత వరుస సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకుంటుంది ఈ భామ.

ప్రస్తుతం సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘విరాటపర్వం‘ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో హీరో రానా నటిస్తున్నాడు.ఈ సినిమాను డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రానా బర్త్ డే సందర్భంగా విడుదల చేయగా.

ఆ తర్వాత రానా, సాయి పల్లవి జంటగా ఉన్న పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

Telugu Rana, Sai Pallavi, Tollywood, Tweet, Venu Udugula, Virata Parvam-Movie

తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేయగా అందులో సాయి పల్లవి కాకతీయ తోరణం దగ్గర డాన్స్ చేస్తూ కనిపిస్తుంది.అంతేకాకుండా ఈ పోస్టర్ లో సాంగ్ రిలీజ్ డేట్ తో సహా కోలు కోలు అనే పాటలు విడుదల చేస్తున్న పోస్టర్ ను సాయి పల్లవి సోషల్ మీడియాలో ‘ప్రేమలో మునిగి ఉన్న వెన్నెల‘ అని క్యాప్షన్ ఇస్తూ అభిమానులతో పంచుకుంది.ఈ సినిమాలో వెన్నెల అనే పేరుతో సాయి పల్లవి పాత్ర ఉంటుంది.

అందుకే ఆమె ప్రేమలో మునిగి ఉందని ఆమెనే తెలుగు వచ్చింది.ఈ సినిమాలో మరో నటి ప్రియమణి కూడా నటిస్తుంది.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube