తెలుగులో సత్తా చాటిన తమిళ్ నటులెవరో తెలుసా?

Kollywood Tamil Heros Who Have Given Their Best In Telugu Industry

భారతీయ సినిమా పరిశ్రమలో బాహుబలి సినిమా ఓ ప్రభంజనం కలిగించింది.ఈ సినిమా దెబ్బతో ప్రస్తుతం తెరకెక్కే పలు సినిమాలు పాన్ ఇండియన్ రేంజిలో ఉంటున్నాయి.

 Kollywood Tamil Heros Who Have Given Their Best In Telugu Industry-TeluguStop.com

అయితే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి హీరోలు తమిళంలోనూ సత్తా చాటారు.అటు తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగులోనూ సత్తా చాటాలు.

పలు డబ్బింగ్ సినిమాలతో పాటు స్ట్రెయిట్ సినిమాలు కూడా చేశారు.అటు విజయ్, ధనుష్, సూర్య లాంటి హీరోలు సైతం డబ్బింగ్ సినిమాల నుంచి స్ట్రెయిట్ సినిమాల వైపు అడుగు పెడుతున్నారు.

 Kollywood Tamil Heros Who Have Given Their Best In Telugu Industry-తెలుగులో సత్తా చాటిన తమిళ్ నటులెవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరికంటే ముందే మరికొందరు తమిళ నటుడు తెలుగులో సత్తా చాటారు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విజయ్

ఇప్పటి వరకు తెలుగు జనాలకు డబ్బింగ్ హీరోగా పరిచయం అయిన విజయ్.ప్రస్తుతం తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు.

వంశీ పైడిపల్లితో కలిసి డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు.దిల్ రాజు నిర్మాస్తున్న ఈ సినిమాలో విజయ్ కి ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సూర్య

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

ఈ తమిళ స్టార్ హీరోకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు జనాలను అలరించిన ఆయన.ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే రక్తచరిత్ర-2 సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యాడు.

ధనుష్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

ఇతడు కూడా ఇప్పటి వరకు తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు.ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు.అటు అజయ్ భూపతితో కలిసి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

కార్తి

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

ఇప్పటికే వంశీ పైడిపల్లి సినిమా ఊపిరిలో నాగార్జునతో కలిసి నటించాడు కార్తి.ఈ సినిమాలో తన చక్కటి నటతో ఆకట్టుకున్నాడు కార్తి.

విజయ్ సేతుపతి

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

చిరంజీవి మూవీ సైరా నర్సింహారెడ్డితో పాటు ఉప్పెన సినిమాతో తెలుగు జనాలను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి తెలుగులో మరికొన్ని ప్రాజెక్టులు చేయబోతున్నాడు.

విశాల్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

తెలుగబ్బాయి విశాల్ సెల్యూట్ సినిమాతో డైరెక్టుగా తెలుగు సినిమా చేశాడు.త్వరలో ఓ టాప్ హీరోతో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు.

అజిత్

ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన అజిత్.ప్రస్తుతం మరో తెలుగు సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీరామ్

తెగువాడైన శ్రీరామ్ తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇప్పటికే ఇతడు ఆడవారి అర్ధాలే వేరులే.రాబోయే 24 గంటల్లో సినిమాలతో జనాలను అలరించాడు.

అథర్వ మురళి

వరుణ్ సందేశ్ మూవీ గద్దలకొండ గణేష్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.మరో రెండు సినిమాలు తెలుగులో చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

సిద్ధార్ధ్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

ఇప్పటికే పలు తెలుగు సినిమాలు చేసిన సిద్ధార్ధ్ మళ్లీ తెలుగులో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్య

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

తమిళ హీరో ఆర్య.అల్లు అర్జున్ మూవీ వరుడుతో తెలుగు జనాలకు పరిచయం అయ్యాడు.త్వరలో ఓ తెలుగు సినిమాలో విలన్ గా చేయబోతున్నాడట.

మాధవన్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించిన మాధవన్.ప్రస్తుతం మహేష్ మూవీ సర్కారు వారి పాటలో యాక్ట్ చేశాడు.

ఆది పినిశెట్టి

సరైనోడు, రంగస్థలం సినిమాలతో తెలుగు జనాలకు పరిచయం అయ్యాడు.

విక్రమ్

తెలుగు జనాలకు సుపరిచితం అయిన విక్రమ్.రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో విలన్ గా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

శివ కార్తికేయన్

కౌసల్యా కృష్ణమూర్తితో తెలుగు జనాలకు పరిచయం అయిన శివ.ప్రస్తుతం తెలుగులో మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు.

రజినీకాంత్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

తెలుగులో సుమారు డజను సినిమాలు చేశాడు రజనీకాంత్.పెదరాయుడు లాంటి సినిమాలతో జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

కమల్ హాసన్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

మరో చరిత్ర, అంతులేని కథ, ఆకలి రాజ్యం, ఇంద్రుడు చంద్రుడు, స్వాతి ముత్యం, సాగర సంగమం, శుభ సంకల్పం లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మూడు నంది అవార్డులు అందుకున్నాడు.

అర్జున్

ఈయన కూడా పలు తెలుగు సినిమాల్లో నటించాడు.మా పల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు, కౌబాయ్ నంబర్ 1, హనుమాన్ జంక్షన్, శ్రీ ఆంజనేయం లాంటి సినిమాల్లో నటించి సత్తా చాటాడు.

సత్యరాజ్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

బాహుబలి సినిమాతో కనీ వినీ ఎరుగుని గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతకు ముందు కూడా పలు సినిమాలు చేశాడు సత్యరాజ్.

నెపోలియన్

హలో బ్రదర్, రాయలసీమ రామన్నచౌదరి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.

శివాజీ గణేషణ్

చాణక్య చంద్రగుప్త, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు, అగ్ని పుత్రుడు లాంటి సినిమాలో నటించి తెలుగు జనాల మనసులు కొల్లగొట్టాడు.

జెమిని గణేశన్

రుద్రవీణ సినిమాతో తెలుగు జనాలను ఆకట్టుకున్న ఆయన.ఆ తర్వాత మరే సినిమా చేయలేదు.

కార్తీక్

సీతాకోక చిలుక, అభినందన, అన్వేషణ, మగ రాయుడు లాంటి సినిమాలు చేశాడు.

శరత్ కుమార్

Telugu Hero Dhanush, Hero Surya, Karthti, Kollywood, Mgr, Rajnikanth, Tamil Heroes, Tamil Heros, Telugu Movies, Tollywood, Vadivelu, Vijay Kumar, Vijay Sethupathi-Movie

గ్యాంగ్ లీడర్, బాల చంద్రుడు, సూర్య ఐపీఎస్, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, భరత్ అను నేను లాంటి సినిమాలో నటించాడు.

విజయ్ కుమార్

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా, విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.

అరుణ్ విజయ్

ప్రభాస్ మూవీ సాహోతో పాటు బ్రూస్లీ సినిమాలో నటించి మెప్పించాడు.

వడివేలు

కమెడియన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.

.

#Rajnikanth #Dhanush #Karthti #Kollywood #Tamil Heros

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube