తెలుగు సినిమాలపై ఆసక్తి చూపించని ఆ హీరోయిన్..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ( Nayanthara )తెలుగు లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది.దాదాపు టాలీవుడ్( Tollyood ) స్టార్స్ అందరితో ఆమె నటించింది.

 Kollywood Star Heroine Not Interest In Telugu Movies , Kollywood  , Tollywood, N-TeluguStop.com

సీనియర్ స్టార్స్ తో కూడా నయనతార మెప్పించింది.అయితే పెళ్లి తర్వాత తన సినిమాల విషయంలో ఆచి తూచ్ అడుగులు వేస్తుంది అనుష్క.

ప్రస్తుతం ఆమె లిస్ట్ లో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.అయితే అవన్ని తమిళ సినిమాలే అవడం విశేషం.

తెలుగు నుంచి ఈమధ్య ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా వాటిని కాదనేసిందట.

నయనతార తెలుగు ఆఫర్లు కాదనడం వెనక రీజన్ ఏమి లేదని తెలుస్తుంది.

ప్రస్తుతానికి తనకు నచ్చిన కథలతో కోలీవుడ్( Kollywood ) లో ఫుల్ బిజీగా గడుపుతుందట.అందుకే ఇక్కడ సినిమాలను కాదనేస్తుందట.

అయితే తను కమిటైన సినిమాలు పూర్తయ్యాక మళ్లీ తెలుగులో నటించేందుకు రెడీ అంటుందట.అది కూడా తనకు నచ్చిన కథలనే చేయాలని ఫిక్స్ అయ్యింది నయనతార.

ఏది ఏమైనా నయనతారని మళ్లీ ఎప్పుడు తెలుగు తెర మీద చూస్తామా అని ఆమె ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.చూస్తుంటే నయనతార తెలుగు సినిమా కోసం కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube