అజిత్ కొత్త కారు రేటు తెలిస్తే వామ్మో అనాల్సిందే.. కారు కోసం ఏకంగా ఇంత ఖర్చా?

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన అజిత్( Ajith ) కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

త్వరలో అజిత్ క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరో అయినప్పటికీ అజిత్ సింపుల్ గా కనిపించడానికి సిద్ధపడతారు.సౌత్ ఇండియా అంతటా అజిత్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అజిత్ కు రేసింగ్ అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే.కార్లపై ఈ హీరోకు ఇష్టం ఒకింత ఎక్కువ కాగా అజిత్ గ్యారేజ్ లో తాజాగా మరో కారు చేరింది.

ఈ కారు ఖరీదు ఏకంగా 9 కోట్ల రూపాయలు అని భోగట్టా.ఫెరారి ఎస్.ఎఫ్.స్ట్రాడేల్ కారును( Ferrari SF Stradale ) అజిత్ కొనుగోలు చేశారు.ఒక కారు కోసం ఏకంగా 9 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే సులువైన విషయం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

అజిత్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అజిత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతుండగా అజిత్ కొనుగోలు చేసిన కారు రెడ్ కలర్ కారు కావడం గమనార్హం.అజిత్ దగ్గర ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో కార్లు ఉన్నా కొత్త మోడల్ కారును ఆయన కొనుగోలు చేయడం గమనార్హం.కారు పక్కన అజిత్ ఫోటోలు దిగగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కోలీవుడ్ లో ఇంత ఖరీదైన కారు అజిత్ కు( Ajith Costly Car ) మాత్రమే సొంతమని భోగట్టా.

అజిత్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లలో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.అజిత్ ప్రశాంత్ నీల్( Prasanth Neel ) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తారని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.సోషల్ మీడియాలో సైతం అజిత్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

భారతీయుడు 3 లో నటించనున్న స్టార్ యాక్టర్... అంచనాలను పెంచుతున్నారుగా...
Advertisement

తాజా వార్తలు