దేవుడు స్పెషల్ గా చెక్కిన సింగిల్ పీస్ పవన్..!

Kollywood Director Come Actor Sj Surya Comments On Pawan Kalyan

కోలీవుడ్ స్టార్ డైరక్టర్ ఎస్.జే సూర్య రీసెంట్ గా శింబు హీరోగా నటించిన మానాడు సినిమాలో నటించాడు.

 Kollywood Director Come Actor Sj Surya Comments On Pawan Kalyan-TeluguStop.com

ఈ సినిమా తెలుగులో కూడా రిలీజైంది.ఆల్రెడీ తెలుగులో డైరక్టర్ గా పరిచయం ఉన్న ఎస్.జె సూర్య ఈ సినిమాలో నటుడిగా మెప్పించాడు.ఆల్రెడీ మహేష్ స్పైడర్ సినిమాలో విలన్ గా నటించిన ఎస్.జె సూర్య ఈ సినిమాలో మరోసారి తన నటనతో మెప్పించారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను పనిచేసిన ఇద్దరు స్టార్స్ పవన్, మహేష్ ల గురించి చెప్పాడు ఎస్.జె సూర్య.

పవన్ గురించి చెబుతూ ఏదైనా నిర్ణయం చాలా త్వరగా తీసుకుంటారని.

 Kollywood Director Come Actor Sj Surya Comments On Pawan Kalyan-దేవుడు స్పెషల్ గా చెక్కిన సింగిల్ పీస్ పవన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేవుడు చాలా స్పెషల్ గా చెక్కిన సింగిల్ పీస్ లా పవన్ కనిపిస్తారని అన్నారు.ఇక మహేష్ గురించి చెబుతూ మహేష్ ప్రతి విషయానికి చాలా ఆలోచిస్తాడని.

కొద్దిగా టైం తీసుకుని నిర్ణయం తీసుకుంటాడని అన్నారు.ఎస్.జె సూర్య కామెంట్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సందడి మొదలైంది.ఎస్.

జె సూర్య డైరక్టర్ గా కెరియర్ కు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు. తమిళంలో ఆయనకు నటుడిగా మంచి అవకాశాలు వస్తుండటంతో అలానే కొనసాగుతున్నారు.

#Maanadu #Pawan Kalyan #KollywoodSJ #PSPK #SJ Surya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube