యాషికా ఆనంద్ : పెళ్ళికి ముందు ఆడవాళ్లు శృంగారంలో పాల్గొంటే తప్పేంటి…  

Yashika Anand Comments on Romance Before Marriage,Yashika Anand, kollywood actress, Sensational comments, women romance before marriage, Kollywood - Telugu Kollywood, Kollywood Actress, Sensational Comments, Women Romance Before Marriage, Yashika Anand, Yashika Anand Comments On Romance Before Marriage

2016వ సంవత్సరంలో తమిళ భాషలలో తెరకెక్కిన టువంటి కావలై వెండైమ్  అనే చిత్రంలో స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ పాత్రలో నటించి తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ యాషిక ఆనంద్ గురించి తెలుగు తమిళ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అతి పిన్న వయసులో సినీ పరిశ్రమకు వచ్చి బాగానే రాణిస్తున్నఈ బ్యూటీ తమిళం బిగ్ బాస్  రియాల్టీ గేమ్ షో లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

 Kollywood Actress Yashika Anand Sensational Comments About Women Romance Before Marriage

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఈ మధ్య షూటింగులు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఇందులో భాగంగా తాజాగా పెళ్ళికి ముందు ఆడవాళ్లు శృంగారంలో పాల్గొంటే తప్పేంటని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 అంతేగాకఈ మధ్యకాలంలో కొందరు మగవాళ్ళు పెళ్లి కి ముందు శృంగారంలో పాల్గొంటున్నారని అలాంటిది ఆడవాళ్ళు పెళ్ళికి ముందు  శృంగారంలో పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించింది.దీంతో ఈ అమ్మడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో సంచలనంగా మారాయి.

యాషికా ఆనంద్ : పెళ్ళికి ముందు ఆడవాళ్లు శృంగారంలో పాల్గొంటే తప్పేంటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొని తన హాట్ హాట్ అందాలతో బోల్డ్ గా ఫోటోలకి ఫోజులు ఇస్తోంది. అంతేకాక ఈ ఫోటోలని తన సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకి తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాషికా ఆనంద్ తమిళ భాషలో తెరకెక్కుతున్న “రాజా బీమా” అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.

#Yashika Anand #Kollywood #WomenRomance #YashikaAnand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kollywood Actress Yashika Anand Sensational Comments About Women Romance Before Marriage Related Telugu News,Photos/Pics,Images..