ఆ నటి మూడో పెళ్లి చేసుకుని జోకర్ అయ్యిందంటూ కామెంట్స్ చేసిన హీరోయిన్…  

kollywood actress kasthuri shankar sensational comments on Vanitha vijay kumar, Kasthuri Shankar, Kollywood actress, Vanitha vijay kumar, Third marriage news, Kollywood,  - Telugu Kasthuri Shankar, Kollywood, Kollywood Actress, Kollywood Actress Kasthuri Shankar Sensational Comments On Vanitha Vijay Kumar, Third Marriage News, Vanitha Vijay Kumar

తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి “అన్నమయ్య” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ “కస్తూరి శంకర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Kollywood Actress Kasthuri Shankar Sensational Comments On Vanitha Vijay Kumar

 అయితే నటి కస్తూరి వచ్చీరావడంతోనే తెలుగు సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఎందుకో తెలుగులో సినిమా అవకాశాల దక్కించుకోవడంలో విఫలమైంది. దాంతో తన మాతృభాషలో తమిళంలో వరుస సినిమాలతో రాణించింది.

అయితే గత కొద్ది కాలంగా నటి కస్తూరి శంకర్ కి మరియు కోలీవుడ్ ప్రముఖ హీరోయిన్ వనిత విజయ్ కుమార్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇటీవలే వనిత విజయ్ కుమార్ తన భర్త నిజ స్వరూపం తెలిసి అతడిని ఇంటి నుంచి పంపించేయడమే గాక అతడిపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

TeluguStop.com - ఆ నటి మూడో పెళ్లి చేసుకుని జోకర్ అయ్యిందంటూ కామెంట్స్ చేసిన హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 దీంతో తాజాగా ఈ విషయంపై నటి కస్తూరి స్పందించింది. ఇందులో భాగంగా వనిత విజయ్ కుమార్ అందరిని కోతులను చేసి ఆడించాలని చివరికి తానే జోకర్ అయిందని అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది.

అంతేగాక ఎవరు చేసిన కర్మకి వాళ్లే బాధ్యులని తప్పకుండా ఈ జన్మలో అనుభవించాల్సిందే అంటూ ఘాటు విమర్శలు చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కస్తూరి తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ అయినా స్టార్ మా లో ప్రసారమయ్యే “ఇంటింటి గృహలక్ష్మి” అనే ధారావాహిక లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

 అలాగే పలు కోలీవుడ్ చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రలో నటిస్తోంది.

#Kollywood #ThirdMarriage #VanithaVijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kollywood Actress Kasthuri Shankar Sensational Comments On Vanitha Vijay Kumar Related Telugu News,Photos/Pics,Images..