అవకాశాలు ఇస్తామని నన్ను దారుణంగా వాడుకున్నారంటున్న హీరోయిన్...

సినిమా పరిశ్రమ ఏదైనప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది మాత్రం అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉంటుంది. అయితే ఇందులో కొంతమందిని నటీనటులు అవకాశాల కోసం సర్దుకుపోతే మరికొందరు మాత్రం ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న టువంటి లైంగిక ఆరోపణలు వెల్లడిస్తున్నారు.

 Kollywood Actress Elakkiya Sensational Comments On Casting Couch Issue-TeluguStop.com

అయితే ఇది ఇలా ఉంటే మరి కొంత మంది మాత్రం మొదట్లో అవకాశాల కోసం కమిట్మెంట్లు ఇచ్చి తర్వాత మోసపోయామని తెలిసి రచ్చ చేస్తుంటారు.జాతాగా కోలీవుడ్ కి చెందినటువంటి ఓ హీరోయిన్ తనని అవకాశాలు ఇస్తామంటూ దారుణంగా వాడుకున్నారు అంటూ సోషల్ మీడియాలో తన గోడును చెప్పుకుంటోంది.

అయితే తే కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించినటువంటి జొంబి అనే చిత్రంలో ఎలక్కియా అనే కోలీవుడ్ నటి హీరోయిన్ గా నటించింది.అయితే ఆ చిత్రం తర్వాత మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.

కానీ అవకాశాలు రాలేదు.కానీ తమిళ సినీ పరిశ్రమలో కొందరు దర్శక నిర్మాతలు మాత్రం తమ శారీరక వాంఛలు తీరిస్తే అవకాశాలు ఇస్తామని చెప్పడంతో ఈ అమ్మడు ఓకే చెప్పిందట.

అయితే తీరా వాళ్ల కోరికలు తీర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈమెని పట్టించుకోవడమే మానేశారట.దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యతో తెగ రచ్చ చేస్తోంది.

Telugu Kollywood-Latest News - Telugu

అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి నెటిజన్లు ఈ హీరోయిన్ ని బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక అవకాశాల కోసం అలాంటి పనులు చేయడం తప్పు అంటూ నిందిస్తున్నారు.మరికొందరయితే మాత్రం ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఇలా ఆఫర్ల కోసం ఫెవర్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారని అలాంటి వాళ్లను చాకచక్యంగా ఎదుర్కోని ముందుకు వెళ్లాలని, ఇలా అంతా అయిపోయిన తర్వాత పర చేస్తే ఫలితం ఉండదని సూచిస్తున్నారు.అయితే ఒక్కసారిగా ఎలక్కియా  చేసినటువంటి ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ లో బాగానే కలకలం సృష్టిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube