పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను.. కానీ అతడు నన్ను దారుణంగా...

పలు తెలుగు, తమిళ చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ తమిళ హీరోయిన్ “ఆండ్రియా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడికి అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉండటంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

 Kollywood Actress Andrea Jeremiah React About Her Love Breakup-TeluguStop.com

దీంతో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, అంటూ దాదాపుగా ఐదు భాషల్లో హీరోయిన్ గా నటించి బాగానే ప్రేక్షకులను అలరించింది.అయితే సినీ కెరీర్ పరంగా ఆండ్రియా బాగానే రాణించిన ప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.

ఇందులో సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ఆండ్రియా ఓ వ్యక్తిని ప్రేమించింది.కానీ ఆ వ్యక్తి ఆండ్రియాపై ఉన్నటువంటి ప్రేమ కారణంగా తనకు పెళ్లయిన విషయం దాచాడట.

 Kollywood Actress Andrea Jeremiah React About Her Love Breakup-పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను.. కానీ అతడు నన్ను దారుణంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినప్పటికీ ఆండ్రియా మాత్రం తనతోనే జీవించాలని అనుకుందట.ఇంతలో ఏమైందో ఏమో గానీ ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు వంటివి రావడంతో అతడు తరచూ ఆండ్రియా ని చిత్రహింసలకు గురి చేసేవాడిని ఇటీవలే ఆండ్రియా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

దాంతో అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి వంటి బంధాలకి చాలా దూరంగా ఉంటున్నానని కూడా స్పష్టం చేసింది.  కాగా అప్పట్లో ఈ అమ్మడు కోలీవుడ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని అందువల్లనే తరచూ తన ప్రియుడు చిత్ర హింసలకు గురి చేసేవాడిని గుసగుసలు వినిపించాయి.

కానీ ఆండ్రియా మాత్రం తనకు ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవని క్లారిటీ ఇచ్చింది.

Telugu Andrea Jeremiah, Andrea Love Afire, Andrea Love Breakup News, Kollywood, Kollywood Actress, Kollywood Actress Andrea Jeremiah React About Her Love Breakup, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఆండ్రియా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన “మాస్టర్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. కాగా ప్రస్తుతం ఆండ్రియా చేతిలో దాదాపుగా 5 తమిళ సినిమా ఆఫర్లు ఉన్నాయి.ఇందులో ఇప్పటికే రెండు చిత్రాలు షూటింగ్ పనులను పూర్తి చేసుకోగా, మరో మూడు చిత్రాలు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.

#AndreaLove #Kollywood #Andrea Jeremiah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు