లాక్ డౌన్ పాటించని జనాలు,పోలీసుల అరెస్ట్  

Kolkata Police arrest 255 people for violating restriction orders, Kolkata Polices, Corona Virus, Lock Down - Telugu Corona Virus, Corona Virus Latest Update, Indian Policess, Janatha Curfew, Kolkata Governament, Kolkata Police Arrest 255 People For Violating Restriction Orders, Kolkatta Lock Down, Lock Down

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి తో చాలా దేశాలు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే.భారత్ లో కూడా కరోనా తీవ్ర స్థాయిలో ప్రబలుతుండడం తో కేంద్రం కూడా లాక్ డౌన్ కు పిలుపునిచ్చింది.

TeluguStop.com - Kolkata Polices Corona Virus Lock Down

<a href=https://telugustop.com/kolkata-polices-corona-virus-lock-down-%e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%8c%e0%b0%a8%e0%b1%8d/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి.మరి కొంత కాలం లాక్ డౌన్ ను పాటిస్తే కరోనాను అరికట్టవచ్చు అంటూ ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం తో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి.

TeluguStop.com - లాక్ డౌన్ పాటించని జనాలు,పోలీసుల అరెస్ట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే కొంత మంది ఈ లాక్ డౌన్ ను పట్టించుకోకుండా రోడ్ల పై తిరుగుతూ అధికారులకు తలనొప్పులు తీసుకువస్తుండడం తో అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడడం ఎల్దు.తాజాగా కోల్ కతా లో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లగించి రోడ్ల పైకి వచ్చిన 255 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

ఈనెల 31 వరకు లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని బయటకు తిరగొద్దని ఎంత చెబుతున్నా కొంతమంది వినిపించుకోవడంలేదు.

.TeluguStop

పోలీసులు, అధికారులు హెచరికలు చేస్తున్నా పట్టించుకోవడంలేదు.

ఎలాంటి కారణం లేకుండానే చాలామంది రోడ్లపైకి వస్తుండడం తో పోలీసులు కఠినంగా వ్యవహరించక తప్పడంలేదు.ఈ క్రమంలోనే రోడ్ల పైకి వచ్చిన 255 మందిని ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం కోల్ కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 7 కరోనా కేసులు నమోదవ్వగా ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.

#Indian Policess #CoronaVirus #Corona Virus #Lock Down #Janatha Curfew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kolkata Polices Corona Virus Lock Down Related Telugu News,Photos/Pics,Images..