ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో చెన్నై మ్యాచ్.. ఏ జట్టు కు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి..  

Kolkata Knight Riders Vs Chennai Super Kings Mathc Prediction-ipl 2019 Winner,ipl Match Prediction,kolkata Knight Riders,కోల్ కత్తా తో చెన్నై మ్యాచ్

  • ఈ ఐపీఎల్ సీజన్ లో అన్ని విభాగాల్లో రాణిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న జట్లు కోల్ కత్తా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్. కోల్ కత్తా కి తిరుగులేని బ్యాటింగ్ ఉంటే చెన్నై కి మంచి బౌలింగ్ ఉంది , ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే పోటాపోటీగా ఉండబోతుంది.

  • ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో చెన్నై మ్యాచ్.. ఏ జట్టు కు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి..-Kolkata Knight Riders Vs Chennai Super Kings Mathc Prediction

  • గత మ్యాచ్ లో చెన్నై తరుపున ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడిన డూప్లెసిస్ అర్ధ శతకం సాధించి చెన్నై బ్యాటింగ్ కి వెన్నుముక గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కూడా ఓపెనర్లు వాట్సన్ , డూప్లెసిస్ రాణిస్తే చెన్నై భారీ స్కోర్ చేయవచ్చు.

  • ఇకపోతే కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆ జట్టు లో రాబిన్ ఉతప్ప , నితీష్ రానా వంటి బ్యాట్స్ మెన్ లతో పాటు నరైన్ , రస్సెల్ , కార్తిక్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు.

    1)ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య రికార్డులు ఎలా ఉన్నాయి

    ఇరు జట్లు ఇప్పటి వరకు మొత్తం 21 మ్యాచ్ లు ఆడగా చెన్నై 12 మ్యాచ్ లలో గెలుపొందింది , నైట్ రైడర్స్ జట్టు 8 మ్యాచ్ లలో గెలవగా ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

    Kolkata Knight Riders Vs Chennai Super Kings Mathc Prediction-Ipl 2019 Winner Ipl Match Prediction Kolkata కోల్ కత్తా తో చెన్నై మ్యాచ్

    2)పిచ్ ఎలా ఉండబోతుంది

    ఈ మ్యాచ్ చెన్నై లో జరగనుంది , ఇక్కడి పిచ్ ఎప్పటిలాగే స్పిన్ కి అనుకూలించనుంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టు 160 నుండి 170 పరుగులు చేసే అవకాశం ఉంది.

    Kolkata Knight Riders Vs Chennai Super Kings Mathc Prediction-Ipl 2019 Winner Ipl Match Prediction Kolkata కోల్ కత్తా తో చెన్నై మ్యాచ్

    3)కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

    నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్ తో జరిగిన గత మ్యాచ్ లో 140 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలో ఛేదించి నెట్ రన్ రేట్ ని మెరుగు పరుచుకుంది. అయితే బ్యాటింగ్ లో బౌలింగ్ లో పటిష్టంగా ఉన్నప్పటికి భారీ లక్ష్యాలను ఛేదించే క్రమంలో ఎక్కివగా రస్సెల్ పైన ఆధారపడుతుంది , ఒకవేళ అతను త్వరగా ఔట్ అయితే జట్టుకు ఓటమి ఖాయం .

  • ఆ జట్టు ఆటగాడు అయిన శుభమన్ గిల్ కి తన బ్యాటింగ్ నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు దొరకట్లే.

    కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ( PROBABLE XI ) – రాబిన్ ఉతప్ప , నితీష్ రానా , దినేష్ కార్తిక్ , శుభమన్ గిల్ , క్రిస్ లిన్ , ఆండ్రి రస్సెల్ , సునీల్ నరైన్ ,హరీ గర్నీ , పీయూష్ చావ్లా , ప్రశిద్ కృష్ణ , కూల్ దీప్ యాదవ్

    Kolkata Knight Riders Vs Chennai Super Kings Mathc Prediction-Ipl 2019 Winner Ipl Match Prediction Kolkata కోల్ కత్తా తో చెన్నై మ్యాచ్

    4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

    చెన్నై జట్టు తన గత మ్యాచ్ లో పంజాబ్ తో 160 పరుగుల లక్ష్యాన్ని కాపడుకోగలిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు పంజాబ్ బ్యాట్స్ మెన్ నో బౌండరీ లు కొట్టకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు.

  • అయితే ఆ జట్టు బ్యాటింగ్ లో నిలకడ లేకుండా ఉంది . సురేష్ రైనా , వాట్సన్ లు ఇంకా ఫామ్ లోకి రావాల్సింది.

  • దీపక్ చహార్ , హర్భజన్ , తహిర్ , కుగ్ లెన్ తో పటిష్టంగా ఉంది. చెన్నై మొదట బ్యాటింగ్ చేస్తే 170 పరుగులు చేయగలిగితే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PROBABLE XI ) – డూప్లెసిస్ , వాట్సన్ , రైనా , అంబటి రాయుడు , ధోని , జడేజా , కేదార్ జాధవ్ , హర్భజన్ సింగ్ , తహిర్ , దీపక్ చహార్ , కుగ్లెన్