బుల్లితెర సీరియల్ హీరో అరెస్ట్..!

ఈ మధ్యకాలంలో లో వెండితెర పై స్టార్స్ లాగానే బుల్లితెర పై సీరియల్స్ లో నటించే హీరో హీరోయిన్స్ కూడా బాగా పాపులారిటీని పొందుతున్నారు.కొందరు సీరియల్ హీరోలు, నటీమణులు సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ మాదిరిగా పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదిస్తున్నారు.

 Koilamma Serial Hero Ameer Arrested, Serial Actor, Hyderabad, Areested, Sammer,-TeluguStop.com

బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారమయ్యే కోయిలమ్మ సీరియల్ హీరో అమీర్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.ఒక బోటిక్ వ్యవహారంలో మిత్రుడు పై దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు సమాచారం.

గతంలో ఒక బెట్టింగ్ వ్యవహారంలో ఆయన తన స్నేహితుల పై దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో అప్పట్లో రాయదుర్గం పోలీసులు అమీర్ ను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల కాలంలోనే అమీర్ అలియాస్ సమీర్ మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు వార్తలు వినిపించాయి.

మద్యం తాగిన మత్తులో మణికొండలో ఉన్న ఇద్దరు అమ్మాయిలపై దాడికి పాల్పడ్డాడని, రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి తమ దగ్గర ఉన్న వస్తువులను లాక్కొని వెళ్లాడని ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది.

Telugu America, Aparna, Botique, Brother, Hyderabad, Rayadurgam, Serial, Sri Vid

మణికొండలో శ్రీవిద్య, అపర్ణ అన్న ఇద్దరు విధానం దుకాణం నడుపుతూ వారి జీవనాన్ని కొనసాగించేవారు.వారిద్దరి నుంచి సమీరా 5 లక్షల రూపాయల నగదును తీసుకున్నారని, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే దౌర్జన్యం చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపణలు చేసింది.బుల్లితెర కోయిలమ్మ సీరియల్ కు మంచి ప్రజాదరణ లభించింది.

ఈ సీరియల్ లో అమెరికాకు వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకుంటున్నాడని మహిళా ఆరోపణ చేసింది.ఈ కేసులో భాగంగా తాజాగా అమీర్ ను  హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube