సత్తెనపల్లి టిడిపి ఇన్చార్జిగా ప్రకటించనందుకు అసంతృప్తి తో నిరసన ర్యాలీ.టీడీపీ నేత కోడెల శివరామ్ ( kodela sivaram )కామెంట్స్ .
కాంగ్రెస్ పార్టీ ఆరాచాకలకు వ్యతిరేకంగా తెలుగు దేశం స్థాపితం అయింది.పల్నాడు గడ్డపై తోమ్మిది సార్లు గెలిచారు కోడెల .లాలుచి రాజకీయాలు మాకు తెలియదు .తెలుగు దేశం పార్టీ ని బతికించిన వ్యక్తి కోడెల .సత్తెనపల్లి ,నరసరావుపేట ను అబివృద్ది చేసిన కోడెల .ప్రతిపక్ష పార్టీలకు భయపడని నాయకుడు కోడెల .కోడెల శివప్రసాదరావు( Kodela Siva Prasada Rao ) ను మరణానికి కారణం వైసీపీ .కోంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు …టీడీపీ అదిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు .పార్టీ కోసం నాలుగు గా సంవత్సరాలు పోరాటం చేస్తున్నా.రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సత్తెనపల్లిని టార్గెట్ చేసిన అధిష్టానం .చంద్రబాబు కు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు .
కన్నా లక్ష్మీ నారయణ ఇంచార్జి ప్రకటన పై మాకు సమాచారం లేదు ..కాంగ్రెస్( Congress ) హయంలో కన్నా చేసిన ఆరచాకలను అడ్డుకున్నారు కోడెల .చంద్రబాబు పై హైకోర్టు లో కేసు లు వేసిన వ్యక్తి లక్ష్మీనారాయణ .గతంలో చంద్రబాబు ను ఎకవాచంతో మాట్లాడిన కన్నా .పార్టీ ని అవమానించిన నాయకులకు పెద్దపీట వేశారు .చంద్రబాబు ను కలసిసే అవకాశం కల్పించాలి.ఎవరు చేరిపివేసిన చేరిపే పేరుకాదు కోడెలది .ఇక్కడ నుంచి గెలిచి కోడెల రుణం తీచ్చుకుందాం