మళ్లీ సకల జనుల సమ్మె  

Kodandaram Support The Telangana Rtc Employes-kodandaram Conduct The Sakala Janula Samme In Tomorrow,kondaram,rtc Employes Strike,telangan Cm Kcr

తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెతో ప్రభుత్వంను తీవ్ర ఒత్తిడికి గురి చేసిన ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రం కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని సాగించిన విషయం తెల్సిందే.ఇప్పుడు ఆర్టీసీలో నెలకొన్న సంక్షోభంతో మరోసారి సకల జనుల సమ్మె కూడా వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Kodandaram Support The Telangana Rtc Employes-kodandaram Conduct The Sakala Janula Samme In Tomorrow,kondaram,rtc Employes Strike,telangan Cm Kcr-Kodandaram Support The Telangana RTC Employes-Kodandaram Conduct Sakala Janula Samme In Tomorrow Kondaram Rtc Employes Strike Telangan Cm Kcr

ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించిన కారణంగా నేడు అకిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.అఖిలపక్ష సమావేశం సందర్బంగా కోదండరామ్‌ మాట్లాడుతూ రేపు తెలంగాణ బంద్‌ విషయమై ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

Kodandaram Support The Telangana Rtc Employes-kodandaram Conduct The Sakala Janula Samme In Tomorrow,kondaram,rtc Employes Strike,telangan Cm Kcr-Kodandaram Support The Telangana RTC Employes-Kodandaram Conduct Sakala Janula Samme In Tomorrow Kondaram Rtc Employes Strike Telangan Cm Kcr

పరిస్థితి ఇలాగే కొనసాగితే సకల జనుల సమ్మె సాగిస్తామంటూ కూడా హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని విలీనం చేసుకోవడంతో పాటు కార్మికుల డిమాండ్స్‌ను నెరవేర్చాలంటూ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు.అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉన్నట్లుగా ఆయన ప్రకటించారు.