చంద్రబాబు మోసగాడు అంటూ వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు..!!

Kodali Nani Serious Comments On Chandrababu

కృష్ణాజిల్లా గొల్లపూడి లో ఆసరా ఉత్సవాలు కార్యక్రమంలో.వైసీపీ మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పేర్ని నాని.

 Kodali Nani Serious Comments On Chandrababu-TeluguStop.com

మరికొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఒక పగటి వేషగాడు గజ మోసగాడు అని మండిపడ్డారు.డ్వాక్రా సంఘాలు తానే ప్రవేశపెట్టినట్లు సొల్లు కబుర్లు చెబుతాడని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

 Kodali Nani Serious Comments On Chandrababu-చంద్రబాబు మోసగాడు అంటూ వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డ్వాక్రా సంఘాలను మోసం చేసింది చంద్రబాబే అని అన్నారు.ఎన్నికల సమయంలో రాక రుణాలను మొత్తంగా మాఫీ చేసి గెలిచాక.

మొట్టమొదటి సంతకం పెడతానని 2014 ఎన్నికల టైంలో హామీ ఇచ్చి రుణాలను రూపాయి వడ్డీ.రుణాలు గా మార్చిన ఘనుడు చంద్రబాబు అని కొడాలి నాని మండిపడ్డారు.

డోక్రా సంఘాల మహిళలు దగ్గర. రూపాయి వడ్డీ వసూలు చేసిన గజ మోసగాడు దేశంలో ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబే అని ధ్వజమెత్తారు.పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ రెండు దఫాలుగా… రద్దు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ .డ్వాక్రా మహిళల చేతులకు డబ్బులు ఇస్తుంటే.చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.దుర్మార్గుడు అంటూ.సీరియస్ కామెంట్ చేశారు.ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా కోసం ఎవరికీ డబ్బులు.

ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు.అంత మాత్రమే కాక డ్వాక్రా మహిళలకు వచ్చే డబ్బుకి ఎవరి రికమండేషన్ అవసరం లేదని కూడా పేర్ని నాని స్పష్టం చేశారు.

#Chandrababu #Kodali Nani #KodaliNani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube