వాడుకోవడం వదిలేయడం చంద్రబాబుకు అలవాటైన పని

గుడివాడ కు చెందిన వైసీపీ మంత్రి కొడాలి నాని టి‌డి‌పి అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేశాడు.మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు కొడాలి నాని ఉద్దేశించి పేకాట మంత్రి, బూతుల మంత్రి అంటూ విమర్శించడంతో నేడు నాని నుండి కౌంటర్ ఏటాక్ మొదలైంది.

 Kodali Nani Fire On Chandrababu Naidu , Chandrababu Naidu , Kodali Nani, Media,-TeluguStop.com

ఈ నేపథ్యంలో నాని మీడియా ముఖంగా మాట్లాడుతూ కులాలు మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఆయన రాజకీయ అనుభవానికి దిగజారుడుతనంకు నిదర్శనం అన్నాడు.

వాడుకోవడం వదిలివేయ్యడం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విధ్య అన్నాడు.

అధికారులు మతలవారిగా మతాల వారీగా పని చేయరని,  అన్నీవర్గాల ప్రజలకు కోసం పని చేస్తారని మంత్రి అన్నాడు. సి‌ఎం, హోం మంత్రి డి‌జి‌పి అంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube