Kodali Nani ycp : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కొడాలి నాని కౌంటర్

పవన్ కళ్యాణ్ దేశంలో ఎవ్వరిని కలుపుకున్న, ఎవరితో వచ్చిన తమకు పోయేది ఏం లేదు.విడివిడిగా వచ్చినప్పుడు, 2019లో వచ్చిన ఫలితమే తిరిగి పునరావృతం అవుతుంది.

 Kodali Nani Counters Pawan Kalyan's Comments , Kodali Nani, Pawan Kalyan, Ap Pol-TeluguStop.com

ఆకాశంలో ఉమ్మి వేసినట్లు,ఎమ్మెల్యేగా గెలవని పవన్, ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడుతున్నాడు.

ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ బాబు పాదయాత్ర చేసి,మరొకరిని గెలిపించగలరా?గుడివాడలో టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చేసిన వాఖ్యలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని కొడాలి నాని సవాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube