రోజు పెరుగు ఎందుకు తినాలి ?  

Know Why Curd Is Compulsory In Your Diet-compulsory In Your Diet,curd,vitamin D Protein

Good yogurt is now hard to come, but if you ask our adults, it's not the end of the meal without the original yoghurt. Now? How many times a week are we eating yogurt?
The ending of the meal with the original yoghurt is the custom of hundreds of years in Telugu houses. Such words may not be of interest to them, but what are the uses of yoghurt for health, see why the day's curd should be taken.
Yoghurt contains calcium, vitamin D protein, gut bacteria.
* Do you know why yogurt in Biriyani centers? Nutrilizes the heat of the otlone generator by spicy food. Peptic ulcers are used to treat.

* Gut bacteria in yogurt boosts it with cream. It is very useful in boosting immunity. What is it for women who suffer from yeast infections. To prevent infection from attacking the vagina, add yoghurt in the diet.
High calcium intake increases bone health. Regular eating yoghurts for the yoghurt feeders, the pains in the teeth are less visible.
* To help reduce cholesterol levels, reduce blood pressure levels is not all that help. But with the curd of the day, your heart is very strong.
* Vitamin This is a zinc and phosphorus that can benefit skin health. As well as suffering from stress, the yoghurt intake increases the results.

..

..

..

మంచి పెరుగు ఇప్పుడు దొరకడం కూడా కష్టమైపోయింది కాని, మన పెద్దవారిని అడిగితే చెబుతారు … అసలు పెరుగు లేకుండా భోజనం ముగించేవారం కాదని. మరి ఇప్పుడో ? వారంలో ఎన్నిరోజులు పెరుగు తింటున్నాం ?.

రోజు పెరుగు ఎందుకు తినాలి ?-Know Why Curd Is Compulsory In Your Diet

అసలు పెరుగుతో భోజనాన్ని ముగించడం తెలుగు ఇళ్ళలో వందల సంవత్సరాలుగా ఉన్న ఆచారం లాంటిది. అలాంటి మాటలు ఈ కాలం వారికి నచ్చకపోవచ్చు కాని, పెరుగు వలన ఆరోగ్యానికి ఎన్నని ఉపయోగాలు ఉన్నాయో, రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలో చెప్పి చూడండి.

* పెరుగులో కాల్షియం, విటమిన్ డి ప్రోటీన్, గట్ బ్యాక్టీరియా ఉంటాయి.

* బిర్యాని సెంటర్స్ లో పెరుగు ఎందుకు ఇస్తారో తెలుసా ? స్పైసీ ఫుడ్ వలన ఒంట్లో జెనరేట్ అయ్యే హీట్ ని పెరుగు న్యూట్రలైజ్ చేస్తుంది. పెప్టిక్ అల్సర్స్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

* పెరుగు లో గట్ బ్యాక్టీరియా ఉండటం వలన ఇది క్రీములతో బాగా పోరాడుతుంది. రోగనిరోధకశక్తి పెంచటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బందిపడే మహిళలకు ఇది ఏంతో ఉపయోగం. యోనిపై ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా అడ్డుకోవాలంటే పెరుగుని డైట్ లో చేర్చుకోవాలి..

* కాల్షియం ఎక్కువగా ఉండటం వలన పెరుగు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. రెగ్యులర్ గా పెరుగు తినేవారికి కీళ్ళనొప్పులు రావడం, దంతాలలో నొప్పులు రావడం తక్కువగా చూసే విషయం.

* కొలెస్టరాల్ లెవెల్స్ తగ్గించటానికి, బ్లడ్ ప్రెషర్ లెవల్స్ తగ్గించడానికి పెరుగు చేసే సహాయం అంతా ఇంతా కాదు.

రోజు పెరుగుతో తినాలె కాని, మీ గుండె చాలా బలంగా ఉంటుంది.

* విటమిన్ ఈ, జింక్, ఫాస్ఫరస్ ఉండటం వలన ఇది చర్మ ఆరోగ్యానికి కూడా పనికివస్తుంది. అలాగే స్ట్రెస్ తో బాధపడేవారు పెరుగు ఇన్టేక్ ని పెంచితే అంచి ఫలితాలు ఉంటాయి.