మెగాస్టార్ చిరంజీవికి లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వస్తున్న సినిమాలలో కొన్ని సీన్ లను నటీనటులతో నేరుగా తీయిస్తున్నారు డైరెక్టర్ లు.అంతేకాకుండా నటీనటులు కూడా కొన్ని సీన్ లపై ఆసక్తి చూపుతున్నారు.

 Chiranjeevi And Heroine Nagma Lip Lock Scene In Gharana Mogudu Movie Deleted Rea-TeluguStop.com

ప్రస్తుతం వస్తున్న సినిమాలలో ప్రేక్షకులు కొత్తదనాన్ని చూస్తున్నారు.అందుకేనేమో సినిమాలలో రొమాన్స్ ఉండేటట్టు చేస్తున్నారు.

ఇప్పుడు వస్తున్నా ప్రతి ఒక్క యంగ్ హీరో సినిమాలలో ఏదైనా ముద్దు సన్నివేశాన్ని కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సినిమాలో లిప్ లాక్ ఇచ్చాడన్న విషయం ఇప్పటివరకు బయటపడలేదు.

కారణం ఏంటంటే.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఇప్పటికీ కూడా తగ్గలేదు.

ఆయన ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ సినీ పరిశ్రమలో తొలి స్థానంలో ఉన్నారు.అయితే చిరంజీవి అప్పట్లో నటించిన ఓ సినిమా ఘరానా మొగుడు.

ఈ సినిమా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నగ్మా నటించింది.

ఈ సినిమాలో పండు పండు పాట మంచి విజయాన్ని అందించగా.ఈ పాటలో నగ్మా తో చిరంజీవి చేశాడట లిప్ లాక్ చేశాడట.

Telugu Gharanamogudu, Scene, Lip Locked, Chiranjeevi, Nagma, Pandu Pandu, Raghav

అయితే ఈ సినిమాలో ఈ పాట తెరకెక్కిన సమయంలో ఆ సీన్ తీసేశారట.ఎందుకంటే చిరంజీవికి ఆ సీన్ లో నటించి తప్పు చేశానని అనిపించడంతో ఆ రాత్రంతా సరిగా నిద్ర కూడా పోలేదట.దీంతో చిరంజీవి ఈ సినిమా పూర్తయి ఎడిటింగ్ సమయంలో స్వయంగా తానే ఎడిటింగ్ రూమ్ కి వెళ్లి లిప్ లాక్ సీన్ ను డిలీట్ చేయించారట.మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డింగ్ సాధించుకుంది.

ఈ సినిమాతోనే చిరంజీవికి మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు.అంతేకాకుండా ఈ సినిమా సినీ ఇండస్ట్రీ లో మొత్తం మంచి విజయాన్ని సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube