ఒకే మిస్డ్ కాల్ తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా…!  

SBI account holders can check balance through missed call,SBI, Missed call,account balance,SMS - Telugu Account Balance, Missed Call, Sbi, Sbi Account Holders Can Check Balance Through Missed Call, Sms

తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి.దీనితో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 Know Account Balance Through Missed Call

ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకులకు వెళ్లి వారి అకౌంట్ బ్యాలెన్స్ ను తెలుసుకోవడం చాలా కష్టం.అందుకోసం ప్రముఖ బ్యాంకులు వినియోగదారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని వారికి అందజేసేందుకు ముందుకు వస్తున్నాయి.

బ్యాంకుల ముందు క్యూలైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఏటీఎం కు వెళ్లి మినీ స్టేట్మెంట్ లాంటివి తీసుకోకుండా సులువుగా వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను లింక్ అయిన ఫోన్ నెంబర్ నుంచి ఒక చిన్న మిస్డ్ కాల్ ఇస్తే….సులువుగా వారి అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకునే లాగా ప్రముఖ బ్యాంకులు వినియోగదారులకు అందజేసేందుకు ముందుకు వచ్చింది.

ఒకే మిస్డ్ కాల్ తో బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా…-General-Telugu-Telugu Tollywood Photo Image

వినియోగదారుడు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకు సంబంధిత నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

దీనితో మీ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా బ్యాంకు సంబంధిత అధికారులు మీ మొబైల్ కు పంపుతారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) – 09223766666, 1800112211, బ్యాంక్ ఆఫ్ ఇండియా – 9015135135, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 9222281818, ఆక్సిస్ బ్యాంక్ – 18004195959, కెనరా బ్యాంక్ – 09015734734, 09015483483 , హెచ్డీఎఫ్సి బ్యాంక్ – 18002703333, 18002703355, ఐసీఐసీఐ బ్యాంక్ – 9594612612 , పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 01202303090, 18001802222, 18001802223 , యుసీఓ బ్యాంక్ – 9278792787 ,.దేనా బ్యాంక్ – 09278656677, 09289356677 , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 09223008586 , బ్యాంక్ ఆఫ్ బరోడా – 8468001111 ఈ నెంబర్స్ ద్వారా ఏ బ్యాంకు కస్టమర్ ఆ బ్యాంకు నెంబర్ కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఇట్లే బాలన్స్ వస్తుంది.

#Account Balance #SMS #SBI #Missed Call

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Know Account Balance Through Missed Call Related Telugu News,Photos/Pics,Images..