మీ అందాన్ని మెరుగుపరిచే వంటగది వస్తువులు...ఎలా ఆశ్చర్యపోతున్నారా  

Kitchen Ingredients For Skin Whitening-

రోజు మొత్తం ఎండలో తిరగటం వలన ముఖం నిర్జీవంగా,డల్ గా మారుతుందా? గంటతరబడి పని చేస్తున్నప్పుడు మీ కళ్ళు అలసటగా మారుతున్నాయా? ఇలా డల్ గనిర్జీవంగా మారిన చర్మాన్ని కాంతివంతంగా చేయటానికి మీరు డబ్బు ఖర్చచేయవలసిన అవసరం లేదు. వంటింటిలో దొరికే కొన్ని వస్తువులతో సులభంగతగ్గించుకోవచ్చు. అది ఎలాగా అనేది ఒక్కసారి చూద్దాం..

మీ అందాన్ని మెరుగుపరిచే వంటగది వస్తువులు...ఎలా ఆశ్చర్యపోతున్నారా-Kitchen Ingredients For Skin Whitening

నిమ్మరసం, పాల ఫేప్యాక్రెండు స్పూన్ల పాలలో ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికరాసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్యాక్ స్నానానికి వెళ్లే ముందు వేసుకుంటే మంచిది.

టమోటా,పెరుగు, ఓట్ మిల్…ఫేస్ ప్యాక్తాజా టమోటాలను పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో పెరుగు,ఓట్ మీల్ పొడినకలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేస15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖాన్ని తెల్లగమారుస్తుంది..

ఆరెంజ్ పీల్+పెరుగుచర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యమైపాత్రను పోషిస్తుంది. ఆరెంజ్ పీల్, పెరుగును సమాన మోతాదులో తీసుకునముఖంపై అప్లై చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పాక్సని ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా,మెరుస్తూ ఉంటుంది.