కిస్సింగ్ పాస్టర్ : దెయ్యం పట్టిన అమ్మాయిలకు లిప్ కిస్ ఇస్తే దెయ్యం పోతుందంట..

ప్రపంచం లో ఎన్నో మతాలు ఉన్నాయి , ఎవరి విశ్వాసాలు వారివి.ఒక్కో మతం వారు ఒక్కో దేవుణ్ణి పూజిస్తారు.

 Kiss For-TeluguStop.com

అయితే దేవుడు, మతం అనే ముసుగు లో కొంత మంది మాత్రం ఆ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.ఇటీవల కాలం లో ఇటువంటి వార్తలు ఎక్కువ క్రైస్తవ మతం లో వస్తున్నాయి.

క్రైస్తవ మతానికి సంబందించిన వివాదాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.చర్చుల్లో పని చేస్తున్న నన్ ల పైన లైంగిక దాడులు పెరుగుతుండగా , చర్చి కి వచ్చే మహిళలను కూడా కొంత మంది పాస్టర్ లు లొంగ దీసుకుంటున్నారు.

అయితే ఇలాంటి ఒక సంఘటన బయటకి వచ్చింది.అతనో పాస్టర్ అతని దగ్గరికి వెళ్తే అమ్మాయిలకు లిప్ కిస్ లు ఇస్తాడు.

అసలు విషయానికి వస్తే.

జింబాబ్వే దేశం ఇక్కడ క్రైస్తవ మతస్థులు అధికంగానే నివాసిస్తారు.

దానికి తోడుగా ఇక్కడ మూఢ నమ్మకాలను విశ్వసించే వారు చాలా మందే ఉన్నారు.ఇటీవల ఇక్కడ ఒక పాస్టర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

జింబాబ్వే లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు ఆచరించే వారూ ఎక్కువైపోతున్నారు అతేంద్రియ శక్తులు ఉంటాయని, దెయ్యాలు, భూతాలు మనుషులను అవహిస్తాయని వారు విశ్వసిస్తారు.అలా దెయ్యం పట్టిందని చర్చికి తీసుకొచ్చిన యువతులకు మూతి ముద్దులు ఇస్తూ, చికిత్స చేస్తున్నాడో యంగ్ పాస్టర్.

తను దెయ్యాలను , భూతాలను ఎలా శరీరం నుండి బయటకు తేవాలో తనకి తెలుసని అక్కడి కి వచ్చిన అమ్మాయిలను దగ్గరికి తీసుకొని తన మూతి తో వారికి ముద్దు ఇస్తే కాసేపటి ఆత్మలు , భూతాలు పారిపోతాయని అతను చెప్పాడు.అలా ఆ పాస్టర్ అక్కడి యువతులకు ముద్దు పెడుతున్న వీడియో లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయితుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube