హుజరాబాద్ ఉప ఎన్నికల గురించి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..!!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు.కావాలని టిఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ నీ.

 Kishan Reddys Sensational Comments About Huzarabad By Election-TeluguStop.com

దళిత భూములు కబ్జా చేశారు అని ఆరోపణలు.చేసి ఇరికించడం జరిగిందని పేర్కొన్నారు.

నిజంగా ఈటల రాజేందర్.కబ్జా చేసి ఉంటే వాళ్ల చేతిలో అధికారం ఉంది కదా.?? విచారణ చేయొచ్చు కదా అంటూ పేర్కొన్నారు.

 Kishan Reddys Sensational Comments About Huzarabad By Election-హుజరాబాద్ ఉప ఎన్నికల గురించి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదేవిధంగా తనపై విచారణ చేయాలని ఈటల కూడా అడుగుతున్నారు కదా అని పేర్కొన్నారు.కావాలని అని టిఆర్ఎస్ పార్టీ నేతల రాజరికాన్ని ఈటల రాజేందర్ ప్రశ్నిస్తున్నారని… ఆయనపై ఒక నెపం నెట్టి పార్టీ నుండి బెన్ టెన్ జరిగిందని కానీ ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమ కారు కాబట్టి బిజెపి చేర్చుకోవడం జరిగిందని ఇప్పుడు బిజెపి కుటుంబ సభ్యుడని… ఖచ్చితంగా హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఆయనను గెలిపించుకుంటామని పేర్కొన్నారు.మొన్నే ప్రచారంలో తాను పాల్గొనడం జరిగింది అని త్వరలో అమిత్ షా రాబోతున్నట్లు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

#Tg #Eetala Rajendar #Huzarabad #Tg #Amith Shah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు