మునుగోడు ఉపఎన్నికలో బీజేపీదే నైతిక విజయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.డిపాజిట్ రాని స్థాయి నుంచి సెకండ్ ప్లేస్ కి బీజేపీ ఎదిగిందన్నారు.
ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారు.తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందన్న ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పని చేస్తామని తెలిపారు.