కీర్తి సురేష్ నటించిన మెగా మూవీ ‘పెంగ్విన్’, వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌ నవంబర్ 29 న మీ జీ తెలుగులో

జీ తెలుగు తమ అభిమాన ప్రేక్షకుల కోసం థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మెగా మూవీ పెంగ్విన్ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ప్రసారం చేయబోతోంది.పెంగ్విన్ సినిమా నవంబర్ 29, 2020 సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారమవుతుంది.

 Kirti Suresh Mega Movie Penguin World Television Premiere On November 29 In Z Te-TeluguStop.com

రిథమ్‌‌(కీర్తి సురేష్‌‌), ర‌ఘు(లింగ‌)ల ఒక్క‌గానొక్క కొడుకు అజ‌య్‌.అజ‌య్ అంటే రిథ‌మ్‌కు పంచ‌ప్రాణాలు.ఓ రోజు అజ‌య్ కిడ్నాప్ అవుతాడు.దీంతో అత‌డి కోసం త‌ల్లిదండ్రులిద్ద‌రూ అడ‌విలో అంగుళం అంగుళం జ‌ల్లెడ ప‌ట్టిన‌ప్ప‌టికీ అజ‌య్ జాడ దొర‌క‌దు.

అజ‌య్ దుస్తులు క‌నిపించ‌గానే అత‌డు చ‌నిపోయాడ‌ని అంద‌రూ భావిస్తారు, రిథ‌మ్ త‌ప్ప‌! ఇదే స‌మ‌యంలో అజ‌య్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథ‌మ్ నుంచి ర‌ఘు విడాకులు తీసుకుంటాడు.అయిన్ప‌టికీ ఆమె త‌న అన్వేష‌ణ మాన‌దు.

ఈ క్ర‌మంలో ఆమె గౌతమ్‌‌(రంగ‌రాజ్‌)ను వివాహం చేసుకుని గ‌ర్భం దాల్చుతుంది.అయితే ఓరోజు స‌డ‌న్‌గా రిథ‌మ్‌కు అజ‌య్ క‌నిపిస్తాడు.

ఇన్నిరోజులు అజ‌య్ ఏమైపోయాడు? అత‌నితోపాటు అప‌హ‌ర‌ణ‌కు గురైన ఆరుగురు పిల్ల‌లు బ‌తికే ఉన్నారా? అస‌లు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధ‌రించిన‌ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎవ‌రు? గ‌ర్భంతో ఉన్న కీర్తి అత‌డిని ఎలా ఎదుర్కొంది? అన్న విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సూపర్‌ థ్రిల్లర్ ఫిల్మ్‌ పెంగ్విన్ సినిమా నవంబర్ 29, 2020 సాయంత్రం 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో.

డోంట్‌ మిస్‌ ఇట్‌.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి.

జీ తెలుగు ప్రైమ్ ప్యాక్నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించిజీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube