ఫోటోటాక్: హాట్ అందాలతో అదరగొట్టిన ఆంటీ

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన వారు కాలక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అయితే కొందరు మాత్రం తమ అందాలతో వారికి వయసు అయ్యిందనే విషయాన్నే మరిపిస్తున్నారు.

 Kiran Rathod Hot Pics Goes Viral-TeluguStop.com

ఇలాంటి వారి జాబితాలో నిలుస్తుంది కిరణ్ రాథోడ్.

ఆమె పేరు చెప్పకాగే అందరికీ గుర్తుకు రాకపోవచ్చు.

కానీ బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్‌కు కజిన్ అంటే కొంత మంది గుర్తు పడతారు.ఇక భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా, ఐశ్వర్యం, శ్రీరామ్, నువ్వు లేక నేను లేను, అందరూ దొంగలే తదితర చిత్రాల్లో నటించిన బ్యూటీ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు.

అంతలా తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.సారీ ఆంటీ అప్పుడే 40 ఏళ్లు దాటిందంటే నమ్మడం కొంచె కష్టమే.

కానీ ఆమె అందాలతో తన వయసును గెలిచి అందరి హృదయాల్లో తనదైన మార్క్ వేసుకుంది.

ఇక ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా ఈమె తన ఫోటోషూట్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది.

తాజాగా రెండు పీలుకల దుస్తుల్లో ఈమె చేసిన హాట్ ఫోటోషూట్ చూసి నిజంగా ఈమెకు 40 ఏళ్లు దాటాయా అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది.అంతలా తన అందాలను మెయింటెయిన్ చేస్తున్న ఈ బ్యూటీ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube