కెరీర్ ని చేతులరా పాడు చేసుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం.. అసలు ఏమైంది ?

కిరణ్ అబ్బవరం .రాజావారు రాణిగారు అంటూ తన తొలి సినిమాతోనే ఒక రకమైన ఇంపాక్ట్ ని కలిగించిన నటుడు.

 Kiran Abbavaram Making Mistakes In Career,kiran Abbavaram ,sammathame,sr Kalyana Mandapam,rajavaru Raanivaru,star Hero,kiran Abbavaram Movies-TeluguStop.com

ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణమండపం అంటూ తన రెండవ సినిమాతోనే బంపర్ హిట్ కొట్టాడు నిజానికి ఈ సినిమా ఒక కొత్త హీరోకి అది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరో కి వరంలా తగిలింది అని చెప్పుకోవచ్చు.ఇలా రెండు హిట్లు పడ్డాయో లేదో కిరణ్ అబ్బవరం తనకు తానే తన కెరీర్ నీ చేతులారా పాడు చేసుకునే రకంగా ప్రస్తుతం తన పరిస్థితి కనిపిస్తోంది.

నిజానికి కరొన సమయంలో OTT లో స్తెబాస్టయన్ అనే సినిమాని విడుదల చేశారు కిరణ్.కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఒక పరాజయం అతడి ఖాతాలో పడినట్టు అయ్యింది.

 Kiran Abbavaram Making Mistakes In Career,Kiran Abbavaram ,Sammathame,SR Kalyana Mandapam,Rajavaru Raanivaru,Star Hero,Kiran Abbavaram Movies-కెరీర్ ని చేతులరా పాడు చేసుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం.. అసలు ఏమైంది -,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ తర్వాత సమ్మతమే అనే సినిమాతో మళ్ళీ కనిపించాడు కానీ ఈ సినిమా అనుకున్న దాని కంటే ఘోరంగా పరాజయం దిశగా ప్రయాణం చేస్తోంది.దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కిరణ్ అబ్బవరం స్వయంకృతాపరాధమే అని తెలుస్తోంది.

నిజానికి ఏ కొత్త హీరో అయిన సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కెరీర్ తొలినాల్లలో సరికొత్త విభిన్న అంశాలతో సినిమా తీయాల్సి ఉంటుంది.కానీ ఫైట్స్ తో మాస్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నాడు కిరణ్, దాంతో మొదటికే మోసం వచ్చింది.

స్టార్ హీరోస్ సైతం ఫైట్స్ చేస్తుంటేనే ప్రస్తుతం ఉన్న యువత, ప్రేక్షకులు సినిమాలను చూడట్లేదు అలాగే ఆదరించడం లేదు అలాంటిది కిరణ్ ఇలాంటి పైత్యం ఎక్కించుకొని ఫైట్స్ ని సినిమాలో చొప్పించడం తో ఈ సినిమా పరాజయానికి ముఖ్యమైన కారణంగా తెలుస్తోంది.ఇలా ఏది ఏమైనా ఒక స్టార్ హీరో కావాల్సిన కిరణ్ తన కెరీర్ పై ప్రయోగాలు చేస్తూ పాడు చేసుకోవడం ఒకింత బాధాకరమే.వాస్తవానికి ఏ హీరోకి లేనంత బస్ కి రావడానికి రావడం రావడానికి కారణం కేవలం ఎస్ ఆర్ కళ్యాణమండపం లాంటి ఒక విభిన్నమైన కథాంశం అలాంటి సినిమా తీసిన హీరో నుంచి మరి సరి కొత్తగా ఒక సినిమా అని అభిమానులు ఆశించారు కానీ సమ్మతమే సినిమాతో కిరణ్ తన సాధన కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏది ఏమైనా స్టార్ హీరో కావాల్సిన కిరణ్ కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి తప్పులు చేయడం వల్ల మొదటికే మోసం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube