కొత్తగా వచ్చింది : ఇకపై కింగ్‌ ఫిషర్‌ బీర్‌ ఈ ప్యాకెట్‌తో ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు

ఎండాకాలం వచ్చేసింది, ఇదే సమయంలో పెళ్లిలు, ఫంక్షన్‌లు పెద్ద ఎత్తున ఉంటున్నాయి.మొన్న మేము ఒక వైన్స్‌కు వెళ్లిన సమయంలో బీర్లు అయితే ఉన్నాయి కాని, ఎక్కువ జనాలు రావడం వల్ల కూల్‌ కాకుండానే అమ్ముడు పోతున్నాయి, అన్‌ కూల్‌ బీర్స్‌ ఉన్నాయి అన్నారు.

 Kingfisher Introduces Kingfisher Instant Beer Mix-TeluguStop.com

బీర్లను కూల్‌ లేకుండా తాగడం కష్టం.వేరే దారిలోనే రెండు మూడు షాప్‌లు తిరిగి ఒట్టి కడుపుతో వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది.

ఏదైనా టూర్‌ లేదా మరెక్కడికైనా వెళ్లిన సమయంలో బీర్‌ బాటిల్స్‌ను క్యారీ చేయడం అంటే చాలా కష్టం.ఒక ఫుల్‌ బాటిల్‌ తీసుకుంటే పది మంది తాగేయవచ్చు.

కాని పది మంది బీర్‌ తాగాలి అంటే పది బాటిల్స్‌ తీసుకోవాలి.

బాటిల్స్‌ను క్యారీయింగ్‌ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది.

అందుకే కింగ్‌ ఫిషర్‌ వారు తాగుబోతుల కష్టాలను తగ్గించేందుకు కొత్తగా కింగ్‌ ఫిషర్‌ ఫౌడర్‌ ప్యాకెట్‌ను తీసుకు వచ్చారు.బీర్‌ ఫౌడర్‌తో చిటికెలో బీర్‌ను తయారు చేసుకోవచ్చు.

ఒక ప్యాకెట్నఉ తీసుకుని లీటరు వాటర్‌లో కలిపి, స్పూన్‌తో కాస్త అటు ఇటు అంటే బీరు తయారు అవుతుంది.లైట్‌ బీర్‌ కావాలనుకున్న వారు ఎక్కువ వాటర్‌లో, స్టాంగ్‌ బీర్‌ కావాలనుకునే వారు తక్కువ వాటర్‌లో ఈ ప్యాకెట్‌ ఫౌడర్‌ ను కలుపుకోవాల్సి ఉంటుంది.

మొత్తానికి చాలా సులభంగా బీర్‌ను తయారు చేసుకుని తాగేలా, ఇబ్బంది పడకుండా ఎక్కడ పడితే అక్కడ బీర్‌ దొరికేలా చేసిన కింగ్‌ ఫిషర్‌ వారికి తాగుబోతులు అందరు కూడా రుణపడి ఉండాలి.అయితే ఈ విషయంలో కొందరు కింగ్‌ ఫిషర్‌ను తిట్టేవారు లేకపోలేదు.ఎక్కడ పడితే అక్కడ బీర్‌ తయారు చేసుకుని తాగే వీలు ఉంటే బీర్‌ ఫౌడర్‌ అన్ని ప్రదేశాలకు తీసుకు వెళ్లి తాగే మహానుభావులు ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube