ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన కిమ్ సోదరి..!!

ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కఠినత్మకమైన నిర్ణయాలతో దేశ ప్రజలను అణగదొక్కే రీతిలో పరిపాలించే నేతగా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కిమ్ జాంగ్.

 Kims Sister Gave A Warning To That Country-TeluguStop.com

ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనే రీతిగా వ్యవహరిస్తూ ఉంటారు.ప్రపంచం లోకి కరోనా వచ్చిన ప్రారంభంలో ఉత్తర కొరియా లో ఎవరికైనా పాజిటివ్ వస్తే చంపేస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ రీతిగా వ్యవహరించే కిమ్.ప్రపంచ సూపర్ పవర్ కంట్రీ అమెరికా విషయంలో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు.

 Kims Sister Gave A Warning To That Country-ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన కిమ్ సోదరి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు ఇదే రీతిలో కిమ్ సోదరి కూడా వ్యవహరిస్తూ వస్తోంది.ఇటీవల దక్షిణ కొరియా.అమెరికా సైన్యం తో విన్యాసాలు చేయడానికి రెడీ అవటంతో ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ జో తీవ్రస్థాయిలో దక్షిణ కొరియా కి వార్నింగ్ ఇచ్చింది.అమెరికా తో సైనిక విన్యాసాలు రద్దు చేసుకోవాలని సౌత్ కొరియా కి  తెలిపింది.

Telugu America, Kim Jo Warning To South Korea, Kim Jong, Kim Jong-un, North Korea, North Korea Leader, South Korea, Us Army-Latest News - Telugu

లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని…తుది నిర్ణయం దక్షిణ కొరియా పైనే ఆధారపడి ఉంది అంటూ ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే ఇరు దేశాల సంబంధాలు పై ఆ ప్రభావం గట్టిగా పడుతుంది అంటూ కిమ్ సోదరి సౌత్ కొరియా కి తాజాగా తెలియజేయడం జరిగింది.

#Kim Jong #Kim Jong #America #North Korea #South Korea

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు