కిమ్ కుమారి కి...మిస్ ఇండియా అమెరికా...  

  • అమెరికాలోని న్యూజెర్సీ నగరంలోని ఫోర్బ్స్ సిటీ లో జరిగిన మిస్ ఇండియా అమెరికా -2019 పోటీలు ఎంతో ఆసక్తిగా జరిగాయి. న్యూజెర్సీ లో జరిగిన ఈ అందాల పోటీల తుది పోరులోఅందాల భామ కిమ్ కుమారి కిరీటాన్ని దక్కించుకుంది.

  • మిస్ న్యూజెర్సీ అయిన కిమ్ కుమారి అమెరికా 26 రాష్ట్రాల నుంచి వచ్చిన 75మందితో పోటీపడింది. అందరికంటే తెలివైన సమాధానాలు చెప్తూ,అండంతో పాటు నిర్వాహకులు , నిర్ణేతలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఫైనల్ గా విజేతగా నిలిచింది.

  • Kim Kumari Of New Jersey Crowned Miss India USA 2019-Kim Miss Usa 2019

    Kim Kumari Of New Jersey Crowned Miss India USA 2019

  • దాంతో కిమ్ కుమారికి అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయిఅయితే అమృత చెహిల్‌…సౌమ్యా సక్సెనా రన్నరప్ గా నిలిచారుఈ కార్యక్రమానికి అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాక్షి శేషాద్రి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు .