బట్టలిప్పేసి ఫోజులిచ్చిన స్టార్ నటి... ఛీ.. ఛీ అంటున్న నెటిజన్లు....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు నటీనటులు తమ ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని పెంచుకుంటున్నారు.ఈ క్రమంలో కొందరు హీరోయిన్లు అర్ధ నగ్నంగా ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Kim Kardashian Bold Show With Top Less-TeluguStop.com

కాగా పలు షోలలో, ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొట్టినటువంటి హాలీవుడ్ నటి మరియు మోడల్ “కిమ్ కర్దాషియాన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి అందాల ఆరబోత మితిమీరి పోయింది.

కాగా తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం తన ఎదపై చేతులు అడ్డుపెట్టుకుని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

 Kim Kardashian Bold Show With Top Less-బట్టలిప్పేసి ఫోజులిచ్చిన స్టార్ నటి… ఛీ.. ఛీ అంటున్న నెటిజన్లు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.

దీంతో కొందరు నెటిజన్లు కిమ్ కర్దాషియాన్ చేసిన ఈ పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా మాధ్యమాలలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో కొందరి నటీనటులు పాపులర్ కావడానికి నగ్నంగా నగ్నంగా దిగిన ఫోటోలను ఇలా షేర్ చేస్తూ నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కిమ్ కర్దాషియన్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 40 కోట్ల పై చిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడికి సోషల్ మీడియా లో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఏమిటో అని.కాగా ఈ మధ్య కాలంలో కిమ్ కర్దాషియన్ కేవలం చిత్రాలలో నటిస్తుండడమే కాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా పలు వాణిజ్య సంస్థల ప్రకటనలను ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తోంది.

#Kim Kardashian #Kim Kardashian #Kim Kardashian #Kim Kardashian #Kim Kardashian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు