ఆయనతో పిల్లల్ని కన్నడం ఆమె కల అంటున్న ప్రియాంక చోప్రా!- Kids With Nick Part Of My Dreams Says Priyanka Chopra

Priyanka Chopra About having Children with Nick Jonas, Priyanka Chopra, Nick Jonas, Priyanka Chopra About Children, Priyanka Chopra Dreams - Telugu Kids, My Dreams, Nick Jackson, Nick Jonas, Priyanka Chopra, Priyanka Chopra About Children, Priyanka Chopra About Having Children With Nick Jonas, Priyanka Chopra Dreams

ప్రపంచ సుందరి భారతీయ నటి ప్రియాంక చోప్రా.తన అందంతో గ్లామరస్ బ్యూటీగా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.2002లో తమిళ్ సినిమా ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించింది.దాదాపు 35కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించుకుంది.

 Kids With Nick Part Of My Dreams Says Priyanka Chopra-TeluguStop.com

ఇటీవలే ప్రియాంక ఘాటైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ప్రియాంక చోప్రా సినిమాలలో తన అందంతో మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా ఉంటూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను హాట్ ఫోజులతో షేర్ చేస్తుంది.

 Kids With Nick Part Of My Dreams Says Priyanka Chopra-ఆయనతో పిల్లల్ని కన్నడం ఆమె కల అంటున్న ప్రియాంక చోప్రా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలయిన వైట్ టైగర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది.

కాగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలపగా, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.

గత ఇంటర్వ్యూలో నిక్ గురించి తెలుపుతూ తనతో ఎంతమంది కుదిరితే అంత మంది పిల్లలను ప్రియాంక ఘాటైన విషయాన్ని తెలిపింది.ప్రియాంక చోప్రా కు కుటుంబం పట్ల ఎక్కువ ఇష్టాన్ని చూయిస్తాదట‌.అంతేకాకుండా తనకు రెండు కలలు ఉండగా మొదటిది కుటుంబ ప్రాముఖ్యత రెండవది నిక్ తో పిల్లల్ని కనడం.

ఇది దేవుడిచ్చిన దాన్ని ఇష్టంగా తీసుకుంటానని తెలిపింది.లాక్ డౌన్ సమయం లో తనతో పాటు ఆరు నెలలు కలిసి ఉన్న విషయాన్ని పంచుకుంది.

తమ జీవితం మొత్తం ఏదో ఒక విషయంలో బిజీగా ఉండటం వల్ల కరోనా సమయంలో తనతో గడిపినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.అంతేకాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇష్ట పడ్డామని అభిమానులతో షేర్ చేసుకుంది.

సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలు దిగుతూ షేర్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ప్రియాంక నటించిన మ్యాట్రిక్స్, టెక్స్ట్ ఫర్ యు సినిమాలు షూటింగును పూర్తి చేసుకున్నాయి.

కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది.

#My Dreams #PriyankaChopra #PriyankaChopra #Priyanka Chopra #PriyankaChopra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు