మూత్రపిండాల(కిడ్నీ)లో రాళ్ళు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు  

Kidney Stones Causes And Care Tips-calcium In Your Diet,drink Plenty Of Water,kidney Stones

If the kidneys in the kidneys have severe pain. It is very difficult to cope with the pain. The kidney stones are formed when some chemicals in the urine overlap. Typically these stones are caused by calcium axalate, phosphorus and uric acid.

The study by the National Institutes of Diabetes and Digestive and Kidney Diseases suggests that kidney stones are more common in men than women, and it is likely that this problem is likely to be between 20 to 40 years old.

Usually small stones come out of the urine without any trouble. However, the larger rocks can strain the urinary tract and prevent urinary flow. Moreover, the urinary tract is also damaged by large rocks.

1. Drink enough water to prevent kidney damage and damage to the kidneys. The kidneys metabolize waste efficiently by taking enough water

Send out. .

..

..

..

మూత్రపిండాలు(కిడ్నీ)లో రాళ్ళూ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. నొప్పిని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూత్రంలో కొన్నరసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి..

మూత్రపిండాల(కిడ్నీ)లో రాళ్ళు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు-Kidney Stones Causes And Care Tips

సాదారణంగా రాళ్లు అనేవి కాల్షియం అక్సలేట్, ఫాస్పరస్ మరియు యూరిక్ ఆమ్లం వలఏర్పడతాయి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నడిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాల్లరాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని మరియు 20 నుంచి 40 సంవత్సరాల లపు వారిలఎక్కువగా ఈ సమస్య ఉంటుందని తెలిపింది.

సాధారణంగా చిన్న రాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకవచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గములఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు. అంతేకాక పెద్ద రాళ్కారణంగా మూత్ర మార్గము కూడా దెబ్బతింటుంది.

1. తగినంత నీటిని త్రాగాలతగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగటమే కాకుండమూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంనీటిని తీసుకోవటం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్ధవంతంగాబయటకు పంపుతాయి.

2. కాల్షియం సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవాలమనం తీసుకొనే ఆహారంలో కాల్షియం తక్కువైతే, మూత్రపిండాల్లో రాళ్లఏర్పడటానికి కారణం అయిన అక్సలేట్ స్థాయిలు పెరిగిపోతాయి.

ఆహారంలో తగినంకాల్షియం తీసుకుంటే, మూత్రపిండాలకు వెళ్ళకుండా మరియు రక్తంలో కలవకుండఅక్సలేట్ ను ప్రేగుల్లో బందిస్తుంది.3. అక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదఅక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లరాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో కాల్షియం శోషణ తగ్గి అదకాల్షియం అక్సలేట్ గా మారి మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడుతుంది.

4. ఉప్పు తీసుకోవటం తగ్గించాలసోడియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మూత్రంలో కాల్షియం కంటెంటపెరుగుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి మద్దతకలుగుతుంది. అంతేకాక మూత్రంలో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికదారితీస్తుంది.

శరీరంలో అదనపు సోడియంను బయటకు పంపటం మూత్రపిండాలకకష్టమైన పనిగా మారుతుంది.5. సోడా మరియు కార్బోనేటేడ్ పానీయాలు త్రాగకూడదసోడా మరియు కార్బోనేటేడ్ పానీయాలకు మూత్రపిండాలలో రాళ్ళకు సంబంధం ఉందికార్బోనేటేడ్ పానీయాలలో ఉండే ఫాస్ఫారిక్ ఆమ్లం రాళ్లుగా మారుతుందిఇటువంటి పానీయాలను త్రాగితే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చప్రమాదం ఎక్కువగా ఉంది.