వైరల్ వీడియో: త్వరలోనే స్కూల్ రి ఓపెన్.. వెక్కి వెక్కి ఏడ్చినా బాలుడు!  

kid crying, schools reopening, covid-19, holidays - Telugu Covid-19, Holidays, Kid Crying, Schools Reopening

సాధారణంగానే చిన్న పిల్లలు స్కూల్ అంటే చాలు ఏడుపు మొకం పెట్టేస్తారు.నేను పోను అంటూ ఏడ్చేస్తారు.

TeluguStop.com - Kid Crying Thought Schools Reopening

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

మనలోనూ చాలామంది స్కూల్ కి వెళ్ళాలి అంటే ఏడ్చినా రోజులు ఉన్నాయి.ఇకపోతే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా గత 6 నెలల నుండి స్కూల్స్ లేవు.

TeluguStop.com - వైరల్ వీడియో: త్వరలోనే స్కూల్ రి ఓపెన్.. వెక్కి వెక్కి ఏడ్చినా బాలుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో పిల్లలకు ఇంటి వద్దే ఉండడం బాగా అలవాటైంది.

అయితే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేసింది.

వచ్చే నెల నుండి పాఠశాలలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో స్కూల్స్ రీ ఓపెన్ అని తెలిసి కొందరు పిల్లలు ఏడుపు ముఖం పెట్టేస్తున్నారు.

ఈ తరుణంలోనే ఓ కుర్రాడు కూడా స్కూల్స్ తెరిచారు అంటే ఏడుస్తున్నాడు.ఆ వీడియోను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా అది తెగ వైరల్ అవుతుంది.

అసలు ఆ వీడియోలో ఏముంది అంటే? ఓ తల్లి తన కుమారుడిని చేతులు ముందుకు చాచి తాను చెప్పినట్లు చెప్పమంటుంది.తల్లి చెప్పినట్లే పిల్లాడు చేతులు ముందుకు చాచి ”అల్లా ఈ 15వ తేదీ నుంచి స్కూల్స్‌ రీఓపెన్‌ కావాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ చెప్తాడు.

అనంతరం ఆ తల్లి ఈ నెల 15వ తేదీ నుంచి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి అని చెప్పారు.అది విన్న ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు.

ఇంకా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.స్కూల్స్ తెరిస్తురా? నేను వెళ్ళాను అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.ఆ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

#Holidays #Kid Crying #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kid Crying Thought Schools Reopening Related Telugu News,Photos/Pics,Images..