సాగరకన్యలా బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ వీడియో

ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది.ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.

 Kiaraadvani Underwater Swimming Throwback Video Viral-TeluguStop.com

అంతేకాకుండా తమ దృష్టి ఇండస్ట్రీ పై మరింత పడటానికి ఎన్నో ఫోటో షూట్ లంటూ బాగా బిజీగా మారారు.చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్ వరకు తమ అందాలతో ఆరబోస్తున్నారు.

ఏకంగా గ్లామర్ విందులే వడ్డిస్తున్నారు.ఇక మరికొందరు ఫోటో షూట్ ల పిచ్చితో ఏమైనా చేస్తున్నారు.

 Kiaraadvani Underwater Swimming Throwback Video Viral-సాగరకన్యలా బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ఏకంగా సాగరకన్య లా మారి బాగా హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే.

బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కైరా అద్వానీ. తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది.ఇక తన అందంతో ఎంతోమంది అభిమానుల హృదయాలను తాకింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు అభిమానులతో ఫోటోలు, వీడియోలు బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.

అందులో కైరా అద్వానీ సముద్రం తీరం లో సాగరకన్యల కనిపిస్తూ సముద్రం లోపల చేపలతో పోటీపడుతూ స్విమ్ చేస్తుంది.ఎల్లో కలర్ బికిని ధరించి చేపల స్విమ్ చేస్తూ బాగా ఆకట్టుకుంది.

కాగా ఈ వీడియో త్రో బ్యాక్ వీడియో కాగా ప్రస్తుతం ఈ వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది కైరా.ఇక ఈ వీడియో నెట్టింట్లో బాగా హల్ చల్ చేయగా ఇది చూసిన నెటిజనులు తన ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్న కైరా షేర్షా, అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భూల్ భూలయా 2 సినిమాలో నటిస్తోంది.ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక ఇవే కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా బిజీగా ఉంది ఈ బ్యూటీ.

#Video Viral #Swimming ##KiaraAdvani #Under Water

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు