అలాంటి బట్టల్లో పిచ్చెక్కిస్తున్న కియరా.. వైరల్ వీడియో!

ఈ మధ్య కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ విధించిన తర్వాత ఇండస్ట్రీలతో పాటు అన్ని రంగాలు మూసివేయబడ్డాయి.అంతేకాకుండా కొన్ని ప్రయాణాలను కూడా నిషేధించారు.

 Kiara Latest Hot Photos And Videos Viral-TeluguStop.com

దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు తెగ బాధపడిపోతున్నారని చెప్పవచ్చు.ఎందుకంటే ఎప్పుడు ట్రిప్స్ అంటూ బాగా సందడి చేస్తుంటారు కదా.అందుకే ఇప్పుడు ఇంట్లో ఉండేసరికి తెగ బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ నటి కియారా గతంలో తాను ఎంజాయ్ చేసిన ట్రిప్స్ ను గుర్తు చేసుకుంటూ ఉండగా అందులో తన గ్లామర్ తో మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.

బాలీవుడ్ లో మంచి క్రేజ్ లో ఉన్న హీరోయిన్ కియారా.తన నటనతో వరుస ఆఫర్ లతో తెగ దూసుకుపోతుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో, వీడియోలతో యువతను పిచ్చెక్కిస్తుంది.

 Kiara Latest Hot Photos And Videos Viral-అలాంటి బట్టల్లో పిచ్చెక్కిస్తున్న కియరా.. వైరల్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్స్ స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.అందులో రెడ్ కలర్ బికినీ ధరించి హాట్ హాట్ గా కనిపించగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఇక ఈ వీడియోకు మిస్సింగ్ ది సన్ షైన్, ట్యాన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

అంటే తను గతంలో తాను మాల్దీవుల ట్రిప్స్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్ చేసిన జ్ఞాపకాలు గుర్తు చేసుకొని తాజాగా సోషల్ మీడియాలో వదులుతుంది.

దీంతో తాను అవన్నీ మిస్ అవుతున్నాను అంటూ అభిమానులతో చెప్పుకుంది.అంతేకాకుండా ఇటీవలే గతంలో తను స్విమ్ చేసిన వీడియో షేర్ చేసుకోగా అందులో సముద్రం తీరం లోపల చేపలతో పోటీపడుతూ సాగర కన్యలా కనిపిస్తూ తెగ స్విమ్ చేస్తూ ఎల్లో బికినీలో బాగా ఆకట్టుకుంది.మొత్తానికి లాక్ డౌన్ తో పాత జ్ఞాపకాలు తలుచుకొని ఉంటున్న సెలబ్రిటీలకు తిరిగి అలాంటి సందర్భాలు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు.

#Social Media #KiaraAdvani #Kiara #Maldives Trip #KiaraSwimming

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు