ఒంటిపై నూలుపోగు లేకుండా కియరా! అవసరమా అంటున్న నెటిజన్లు  

Kiara Advani Without Dress Photoshoot Goes Viral - Telugu Bollywood, Kiara Advani Without Dress, Photoshoot Goes Viral, Tollywood

టాలీవుడ్ లో మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ తో రెండు సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన కియరా అద్వానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.ప్రస్తుతం ఆమె క్రేజ్ చూస్తూ ఉంటే స్టార్ హీరోలు కూడా హీరోయిన్ గా తమ సినిమాలకి ఆమెని ఫైనల్ చేస్తున్నారు.

Kiara Advani Without Dress Photoshoot Goes Viral - Telugu Bollywood Tollywood

ప్రస్తుతం అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్ సినిమాలో కియరా హీరోయిన్ గా నటిస్తుంది.ఇక సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ లో ఈ రేంజ్ లో హవా కొనసాగిస్తున్న కియరా ఊహించని విధంగా ఫాన్స్ కి షాక్ ఇచ్చింది.

కియరా కెరియర్ ఆరంభంలో లస్ట్ స్టోరీస్ లాంటి బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సన్నివేశాలు చేసింది.

అలాగే కబీర్ సింగ్ లో ముద్దు సన్నివేశాలు ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేసింది.ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కూడా ఆమె గ్లామర్ ఫోటో షూట్ ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

ప్రస్తుతం కియరా ఒంటి మీద ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం ఆకుని అడ్డుపెట్టుకొని న్యూడ్ ఫోటో షూట్ చేసుకుంది.దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్టార్ హీరోయిన్ రేంజ్ వచ్చిన తర్వాత కూడా బి గ్రేడ్ హీరోయిన్ రేంజ్ లో ఇలాంటి ఫోటో షూట్ లు నీకు అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కియరా మరీ ఇలా బి గ్రేడ్ హీరోయిన్ రేంజ్ కి పడిపోతుందని అనుకోలేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు