ఈ బాలీవుడ్ స్టార్ సలహాతోనే నా పేరు మార్చుకున్నా

బాలీవుడ్ నటి కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ తన అందరచందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది.కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

 Super Star Salman Khan Advices Kiara Advani To Change Name, Super Star Salman Kh-TeluguStop.com

తరువాత బాలీవుడ్ నుండి ఆఫర్లు క్యూ కట్టడంతో బాలీవుడ్ పై కియారా పూర్తి స్థాయి దృష్టి పెట్టింది.అయితే బాలీవుడ్ లో తొలి సారిగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసిందదంటూ కియారా చెప్పుకొచ్చింది.

కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ.అయితే అప్పటికే బాలీవుడ్ లో అలియా భట్ పేరుతో ఓ నటి ఉండడంతో ఇద్దరి పేరు ఒకేలా ఉండడం వలన నీకు అవకాశాలు తగ్గుతాయని, నీ పేరు మార్చుకోమని సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చాడట.

అయితే అప్పుడు అలియా అద్వానీగా ఉన్న తన పేరును కియారా అద్వానీగా మార్చుకుందట.అయితే కియారా చెప్పిన ఈ రహస్యంతో నీ అసలు పేరు అలియానా అని కియారా అభిమానులు కామెంట్స్ తో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube