కరోనా వైరస్ సోకి సీనియర్ హీరోయిన్ ఖుష్బూ బంధువు మృతి…  

Khushbu Senior Actress Corona Virus - Telugu Corona Virus Death News, Khushbu, Senior Actress, Tollywood

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తెలుగులో ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించినటువంటి కుష్బూ ఇంట్లో కరోనా వైరస్ విషాద ఛాయలు అలముకున్నాయి.

 Khushbu Senior Actress Corona Virus

దాంతో తాజాగా కరోనా వైరస్ బారినపడి ఖుష్బూ దగ్గర బంధువు అయినటువంటి ఓ వ్యక్తి మృతి చెందినట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా మృతి చెందిన వ్యక్తి ఖుష్బూకి దగ్గరి చుట్టం అవడంతో అతడి ఇంట్లోని కుటుంబ సభ్యులకు మరియు పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా సమాచారం.

కరోనా వైరస్ సోకి సీనియర్ హీరోయిన్ ఖుష్బూ బంధువు మృతి…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే కరోనా వైరస్ కారణంగా మృతి చెందినటువంటి ఆ వ్యక్తి నటి ఖుష్బూ కి ఏమవుతాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.కాగా ఈ రోజు ఉదయం ఈ కరోనా వైరస్ బారినపడి బాలీవుడ్ ప్రముఖ సింగర్ వాజీద్ ఖాన్ మృతి చెందాడు.

కాగా తెలుగులో నటి కుష్బూ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి అజ్ఞాతవాసి అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ కి తల్లి పాత్రలో నటించింది.అయితే ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత మళ్లీ కుష్బూ తెలుగులో ఇప్పటివరకూ  నటించలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Khushbu Senior Actress Corona Virus Related Telugu News,Photos/Pics,Images..

footer-test