హీరోయిన్ కుష్బూ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హ్యాకర్లు..!!

సీనియర్ హీరోయిన్ బిజెపి నాయకురాలు ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాకర్లు హాక్ చేయడం జరిగిందట.గతంలోనూ ఒకసారి హ్యాకింగ్ కి గురికావడం జరిగిందట.

 Khushboo Twitter Acount Hacked-TeluguStop.com

ఈ సారి ఆమె అకౌంట్ పేరు బ్రియాన్ గా మార్చడం మాత్రమే కాక ఆమె చేసిన ట్వీట్ లు మొత్తం డిలీట్ చేయడం జరిగిందట.అంతమాత్రమే కాకుండా కవర్ ఫోటోలు కూడా తొలగించడం జరిగింది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పర్సనల్ అదేరీతిలో కెరియర్ గురించి అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్న తరుణంలో కేటుగాళ్లు ఈ రీతిగా వ్యవహరించడంతో అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు.

 Khushboo Twitter Acount Hacked-హీరోయిన్ కుష్బూ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హ్యాకర్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో కుష్బూ తన ట్విటర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించడం జరిగింది.గత ఏడాది ఏప్రిల్ మాసంలో కూడా ఒకసారి ఎకౌంట్ హాక్ కావడం జరిగింది.మరోసారి అదే రీతిలో జరగటంతో కుష్బూకి హ్యాకర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు అయింది.

 ఇప్పటికే మూడు సార్లు పాస్ వర్డ్ మార్చడం జరిగిందని… ఎంత ప్రయత్నాలు చేసినా అకౌంట్ హ్యాకింగ్ కి గురయిందని ఖుష్బూ ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

#Instagram #Twitter Acount #Tweets #Hacking #Khushboo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు