ఏడాదిన్నర తరువాత కేజీఎఫ్‌కు మోక్షం  

KGF World TV Premiere After 1 And Half Year, KGF, Prashanth Neel, Yash, Star Maa, Tollywood News - Telugu Kgf, Prashanth Neel, Star Maa, Tollywood News, Yash

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా కన్నడ హీరో యశ్ మెయిన్ లీడ్‌లో నటించాడు.

 Kgf Prashanth Neel Yash Star Maa

ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో ఇది బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.ముఖ్యంగ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రావడంతో ఇది ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో పూర్తి సక్సెస్ అయ్యింది.

2018లో వచ్చిన కేజీఎఫ్ చిత్రానికి భాషాబేధం లేకుండా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు.

ఏడాదిన్నర తరువాత కేజీఎఫ్‌కు మోక్షం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతేగాక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా కొన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.అయితే ఈ సినిమాను చాలా మంది థియేటర్స్‌లో చూడలేకపోయారు.దీంతో ఈ సినిమాను టీవీలో వచ్చినప్పుడు చూద్దామనే వారు చాలా మంది ఉన్నారు.కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఏ టీవీ ఛానల్‌లో ప్రసారం కాలేదు.

అయితే కేజీఎఫ్ చిత్రం కోసం టీవీ ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితం దక్కనుంది.తాజాగా ఈ కేజీఎఫ్ తెలుగు చిత్రాన్ని ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’లో ఆదివారం(జూలై 5) రోజున ప్రసారం చేయనున్నారు.

దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యారు.అటు ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్‌తో స్టార్ మా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరి కేజీఎఫ్ టీవీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Kgf Prashanth Neel Yash Star Maa

Everyone knows about the KGF movie which was screened in Kannada.The film is directed by Prashant Neil and stars Kannada hero Yash in the lead.

 Kgf Prashanth Neel Yash Star Maa

The film became a sensational hit at the box office with its release as a full-fledged mass action entertainer.With the emergence of this film as a major Pan India movie, it has been a complete success in impressing audiences of other languages as well.
Audiences were stunned by the KGF film that came out in 2018 without any language barrier.With this film, Prashant Neil became the most wanted director at once.

The film also set some new records in terms of collections.However, the film was not seen in many theaters.

ఏడాదిన్నర తరువాత కేజీఎఫ్‌కు మోక్షం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

With this, there are a lot of people who want to see this movie when it comes on TV.But so far the film has not been aired on any TV channel.
However the TV audience's expectation for the KGF film is not going to pay off.The latest KGF Telugu film will be aired on popular channel 'Star Ma' on Sunday (July 5).With this, the eagerly awaited audience for this movie became fixated on seeing this movie for sure.The audience is eagerly waiting to see what kind of sensation Star Maa will create with the world premiere of this movie.

If you want to know what kind of records KGF is creating on TV, you have to wait till Sunday.If you want to know what kind of records KGF is creating on TV, you have to wait till Sunday.

#Star Maa #Yash #Prashanth Neel #KGF

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kgf Prashanth Neel Yash Star Maa Related Telugu News,Photos/Pics,Images..