వైరల్ వీడియో: హీరో యష్ ‌ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్న కూతురు..!  

Hero Yash Daughter Ayra Not Sharing Ice Cream with dad, Hero Yash, KGF2, Ayra, Ice Cream , Viral Video, Social media - Telugu Ayra, Hero Yash, Hero Yash Daughter Ayra Not Sharing Ice Cream With Dad, Ice Cream, Kgf2, Social Media, Viral Video

రాఖీ బాయ్.ఇప్పుడు ఈ పేరు భారతదేశ చలన చిత్ర సీమలో బాగా పేరు పొందింది.

TeluguStop.com - Kgf Hero Yash Daughter Ayra Ice Cream Viral Video

కేజిఎఫ్ సినిమా కేవలం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇందులో ప్రధాన పాత్ర పోషించిన హీరో యష్ నేషనల్ వైడ్ గా తన క్రేజ్ ను ఒక్కరోజులో సంపాదించుకున్నాడు.

ఇప్పుడు కేవలం కన్నడ చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా రాఖీ భాయ్ అన్నా, హీరో యాష్ అన్నా ఓ బ్రాండ్ గా మారిపోయింది.భారతదేశ చలన చిత్రాలలో కేజిఎఫ్ సృష్టించిన సంచలనాలకు ధీటుగా ఉండే విధంగా ఆ సినిమా స్వీకెల్ చాప్టర్ 2 ను కూడా రెడీ చేస్తున్నారు.

TeluguStop.com - వైరల్ వీడియో: హీరో యష్ ‌ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్న కూతురు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే అనేకమంది కేజిఎఫ్ మొదటి పార్ట్ కన్న రాబోయే సెకండ్ పార్ట్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కన్నడ హీరో యష్ నటిస్తుండగా అధీరాగా అతి క్రూరమైన పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు బాగా వైరల్ గా మారాయి.

అలాగే హీరో యష్ ఫస్ట్ లుక్ కూడా బాగానే క్లిక్ అయింది.ప్రస్తుతం కేజిఎఫ్ సెకండ్ పార్ట్ సంబంధించి షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

అయితే ప్రస్తుతం పండుగ జరుగుతున్న నేపథ్యంలో కొద్ది గ్యాప్ తీసుకున్నట్లు సమాచారం.

హీరో యష్ ఒక వైపు సినిమాలు మరోవైపు తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.

ఈ మధ్య కాలంలోనే తన కుమారుడికి బారసాల చేసి ఆయనతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.హీరో యష్ కు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.యష్ కూతురు మాత్రం ఎంతో అల్లరి పిల్ల.ఎందుకంటే ప్రతి సారి ఏదో ఒక విషయంలో హీరో యష్ ను బాగా ఆటపట్టిస్తూ ఉంటుంది.

హీరో యష్ తన పిల్లలు చేసే అల్లరి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాడు.ఇక తాజాగా మరో సారీ హీరో యష్ కూతురు తన నాన్నను బాగా ఆట పట్టించింది.

పాప స్పూన్ తో ఐస్ క్రీం తింటూ వుంటే తనకు కూడా పెట్టమని అడిగితే.దాంతో ఐస్ క్రీమ్స్ ను స్పూన్ ను తన తండ్రికి పెట్టినట్టే పెట్టి మళ్లీ తనే తినేసింది.

ఇలా చాలా సార్లు హీరో యష్ ను ఆటపట్టిస్తూ ఉంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

#Ayra #Ice Cream #Viral Video #Social Media #HeroYash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kgf Hero Yash Daughter Ayra Ice Cream Viral Video Related Telugu News,Photos/Pics,Images..