కాంతారా హీరోను సినిమా టైం లో వార్న్ చేసిన కెజీఫ్ దర్శకుడు ..ఎందుకు ?

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కెరియర్ లో బిజీగా ఉన్న వ్యక్తి రిషబ్ శెట్టి.2010లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ ప్రస్తుతం ఆరు సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇటీవల విడుదలైన కాంతారా సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో రిషబ్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు.ఇక జాతీయ అవార్డు గ్రహీత అయిన రిషబ్ కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎంతో స్నేహంగా ఉంటాడు.

 Kgf Director Prashant Neel Warns Kantara Movie Hero Rishab Shetty,prashant Neel,-TeluguStop.com

కిరిక్ పార్టీ సినిమా హీరో రక్షిత్ శెట్టి తో కూడా స్నేహం బాగానే ఉంది.ఇదే సినిమా లో రష్మిక మందన్న కూడా నటించింది.

మొదటి నుంచి రిషబ్ దర్శకత్వంలో ఎంత బిజీగా ఉన్నా సినిమాల్లో నటించే అలవాటు మొదటి నుంచి ఉంది ఎందుకంటే దర్శకుడుగా ఎదగడానికి అతడికి సినిమాల్లో నటించడం ఎంతో ఉపయోగపడింది.ఇక ఎప్పుడైతే ఒక దర్శకుడు నటుడుగా మారుతాడు అప్పుడు ఆ వ్యక్తిలోని దర్శకుడు మెల్లిమెల్లిగా చనిపోతాడు అని కొంతమంది అంటూ ఉంటారు.

అలాగే కాంతారావు సినిమాలో విషాప్ శెట్టి లీటరులో నటిస్తున్నాడన్న విషయం తెలియగానే కేజిఎఫ్ దర్శకుడైన ప్రశాంత్ నీల్ రిషబ్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడట.

Telugu Kantara, Pan India, Prashant Neel, Rishab Shetty-Movie

రేయ్ నువ్వు నటుడిగా బిజీగా మారిపోయావు నీలోని దర్శకుడి ని చంపేస్తున్నావు అని ప్రశాంత్ నీల్ చెప్పినా కూడా రిషబ్ వినిపించుకోలేదు.దాంతో ప్రశాంత్ నీల్ మాదిరిగానే రిషబ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.తాను నమ్మిన కథ కోసం ప్రాణం పెట్టి నటించాడు.

అందుకే ఈ రోజు ఫలితం ఇలా వచ్చింది.ఒక వేళ ప్రశాంత్ నీల్ మాట విని నటన ఆపేస్తే కాంతారా సినిమా ఇంత హిట్ అయ్యేది కాదేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube