కేజీఎఫ్-2 నిర్మాతకు కండిషన్ పెట్టిన దిల్ రాజు!

కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ ను సాధించింది.

 Dil Raju Agreement With Kgf2 Nizam Rights,kgf2 , Dil Raju , Hero Yash, Kgf Movie-TeluguStop.com

కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ సినిమా.‌.చాప్టర్ 2 తో తెరకెక్కనుంది.సస్పెన్షన్ గా మారిన ఈ సినిమా చాఫ్టర్ 2 లో ఏ విధంగా ఉంటుందో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.

భారతీయ భాషల్లో మే 30న విడుదల చేయడానికి సినీ నిర్మాతలు నిర్ణయించారు.

కాగా ఈ విషయం త్వరలోనే పూర్తి సమాచారంతో తెలుపన్నున్నారు.ఇక ఈ సినిమాకు ఉన్న డిమాండ్ తెలుగు రైట్స్ లోనే ఎక్కువగా ఉంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ సినీ నిర్మాతలు తెలుగు రైట్స్ కి పెద్ద మొత్తంలో అమ్మారు.ఈ విధంగా తెలుగు రైట్స్ లో బిజినెస్ చూడగా ఈ రాష్ట్రాల నుండి రూ.60 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు .నైజాం ఏరియా రైట్స్ కు భారీ బెట్టింగ్ పెట్టడం జరుగుతుంది.కాగా ఈ సినీ నిర్మాతలు విడుదల డేట్ విషయం గురించి డిస్ట్రిబ్యూట్ చేసే పంపిణీదారులకు తెలియజేశారు.

Telugu Dil Raju, Yash, Kgf Producers, Kgf, Prashanth Neel-Movie

తెలుగు సినీ దర్శకుడు దిల్ రాజ్ పంపిణీదారులలో ఒకరు.నైజాం ఏరియా కు తెలిపిన రేటు విషయం విని ఆశ్చర్యపోయాడు.ఈ కరోనా సమయంలో ఇంత రేటు దిల్ రాజు ఊహించినలేదట.

కాగా ఈ విషయం గురించి కొనాలా.వద్ద.

ఆలోచనలో ఉన్న దిల్ రాజు ఓ కండిషన్ పెట్టాడట.వాళ్లు చెప్పిన రేటు ఒప్పుకుంటున్నాను అని ఒకవేళ అనుకున్న స్థాయిలో సినిమా ఆడకపోతే జరిగిన నష్టానికి రికవరీ చేయాలని అగ్రిమెంట్ చేయాలని కోరాడట.

కానీ ఈ అగ్రిమెంటు కు ఈ సినీ నిర్మాతలు ఒప్పుకోలేదు.

నిజానికి కేజిఎఫ్ నిర్మాతలు భారీ అంచనాలు వేయగా.

చాప్టర్ 1 కంటే.చాప్టర్ 2 కు ఏడు రెట్లు పెట్టుబడి పెట్టమన్నా విషయాన్ని తెలిపారు.

కాబట్టి ఇంత పెట్టుబడికి ఆ మాత్రం అన్న లాభం రాదా.అన్నట్లు సినీ నిర్మాతలు తెలుపుతున్నారు.

మొత్తానికి ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధం కాగా.అసలు డేట్ కోసం ఎదురు చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube