తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ రాజ్ భవన్ లో రిపబ్లిక్ వేడుకల నిర్వహణలో భాగంగా ఆమె ప్రసంగించారు.

 Key Remarks Of Telangana Governor Tamilisai-TeluguStop.com

తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామన్న గవర్నర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని చెప్పారు.కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదన్నారు.

ఫామ్ హౌజ్ లు కట్టడం అభివృద్ధి కాదన్న ఆమె సగటు వారి ఆకాంక్షలు నెరవేరాలని తెలిపారు.మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు… రాష్ట్ర విద్యావ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని వెల్లడించారు.

అదేవిధంగా తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.కొందరికి తను నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube