తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు

నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తారకరత్నకు నిర్వహించిన సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు బయటకు వచ్చాయి.

 Key Points Of Tarakaratna City Scan Report-TeluguStop.com

ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో బ్రెయిన్ కు ఎఫెక్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు.దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై వైద్య బృందం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్స్ చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube